NewsOrbit
న్యూస్ హెల్త్

Cloves tea: దీనితో టీ చేసుకుని తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి !!

Cloves tea: దీనితో టీ చేసుకుని తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి !!

Cloves tea: లవంగం లో చాలా పోషకాలు ఉన్నాయి. నోటి కి సంబందించిన  సమస్యలకు లవంగాన్ని Cloves tea ఎక్కువగా వాడుతారు. పండ్లలో ఉండే విటమిన్ C, K, ఫైబర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి మనకు లవంగంలోనూ లభ్యమవుతాయి. తయారుచేసుకునే ఆహారం, వంటల్లో లవంగాన్ని తప్పకుండా వేసుకోమంటున్నారు  ఆరోగ్య నిపుణులు.

Benefits of cloves tea
Benefits of cloves tea

వికారంగా ఉన్నప్పుడు, నోట్లో రెండు లవంగాలు వేసుకుని చప్పరిస్తే సమస్య తగ్గుతుంది. నోట్లో ఓ లవంగం వేసుకొని చప్పరిస్తే, జలుబు, దగ్గు, నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకు ఐదు లవంగాల్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ముక్కు సమస్యలు తగ్గుతాయి. ఐతే… లవంగాన్ని మరీ ఎక్కువగా వాడినా కూడా ప్రమాదమే. లవంగం నీటితో ఆరోగ్యాన్ని పెంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
లవంగం నీరు జీర్ణక్రియ నుపెంచుతుంది . అలాగే శరీర అధిక బరువును తగ్గేలా చేస్తుంది. శరీరం లో వేడిని తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు లవంగం నీటినివాడుతుంటారు. రాత్రి గ్లాసు నీటి లో రెండు లవంగాల్ని వేసి… తెల్లవారె వరకూ నానబెట్టాలి. ఉదయం మొట్టమొదటగా  ఈ నీటిని తాగి… లవంగాల్ని చప్పరించేస్తే సరిపోతుంది. లవంగం నీరు తాగేటప్పుడు ఏదైనా వికారం గా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే… లవంగం నీరు కొంత మందికి పడదు. ఏదో అనీజీగా అనిపిస్తుంది. అలాంటివారు ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించడం మేలు.

బరువు తగ్గాలనుకుంటే  లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్రను వేపుకునిచల్లారాక పొడిగా చేసుకోవాలి.  ప్రతీ రోజూ ఉదయం ఓ టేబుల్ స్పూన్ ఈ పొడిని తీసుకొని… ఓ గ్లాస్ నీటి లో వేసి బాగా కాచాలి . కాచిన  తర్వాత చల్లబరచాలి. ఈ డ్రింకు లో రుచి  కోసం కాస్త తేనె కలుపుకుని తాగితే… శరీరం లో అదనపు బరువు త్వరగా  తగ్గిపోతుంది. రోజుకు రెండుసార్లు లవంగం టీ తాగితే మంచిది.   ఈ  టీ పాక్స్ కూడా  మార్కెట్లలో అందుబాటులో  ఉన్నాయి. అయితే టేస్ట్  బాగుంది కదా అని ఎక్కువగా లవంగం టీ తాగకూడదు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri