NewsOrbit
న్యూస్ హెల్త్

Groundnuts: వేరుశెనగ పప్పు ను పొట్టు తీసి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

Groundnuts: వేరుశెనగ పప్పు ను పొట్టు తీసి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

Groundnuts: వేరు శనగ Groundnuts గింజల్ని వేపుకొని, ఉడకబెట్టుకొని, స్నాక్స్‌లో, స్వీట్స్‌లో రకరకాలుగా తినడానికి ఉపయోగిస్తుంటాము. వీటిలో ఉండే విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్లను  ఉత్పత్తి చేస్తాయి.  రక్త ప్రసరణ ను మెరుగు చేసి, మంచి ఆరోగ్యం తో పాటు చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి. మనలో చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే, మనం వేరుశనగ గింజల్ని తింటాం  కానీ ఆ గింజల పై ఉండే పొట్టు నోటికి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి తీసేస్తున్నాం. కానీ వేరు శనగల్ని పొట్టు తో  సహా తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు అది ఎందుకో  తెలుసుకుందాం.

Benefits of eating groundnuts with husk
Benefits of eating groundnuts with husk

వేరుశనగ గింజల పొట్టు లో  ఆరోగ్యాన్ని పెంచే, చాలా పోషకాలున్నాయి. తొక్కల్లో ఎక్కువగా ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్… వ్యాధులు రాకుండా చేస్తాయి . తొక్కల్లో ఉండే పాలీఫెనాల్,బాడీలో కలిసిపోయి చర్మాన్ని రక్షణ గా ఉంటుంది. చర్మం ఎండిపోకుండా చూస్తుంది. వేరుశనగ పొట్టులో  గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండ్లతో  పోల్చి చూస్తే, వేపిన వేరుశనగ తొక్కల్లోనే విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

వేరు శెనగ పొట్టులో  ఉండే ఫైబర్,శరీర అధిక బరువును తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి… శరీరం లో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తోంది.ద్రాక్షపండ్లు, వైన్‌లో రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది. అదే వేరుశనగ తొక్కల్లో కూడా ఉంది . అది మనలో సహనాన్ని పెరిగేలా చేస్తుంది. పరిశోధనలు చెబుతున్నదొక్కటే… వేరుశనగల్ని పచ్చిగా గానీ, వేపి గానీ, ఉడకబెట్టి గానీ, బటర్‌లా గానీ ఎలా తిన్నాకూడా వాటి పొట్టు తో  సహా తినాలి . రోజూ ఓ గుప్పెడు వేరుశనగల్ని తొక్కతో సహా తింటే… బోలెడంత ఆరోగ్యం  గా ఉండవచ్చు. ఇది మనలని భయంకరమైన కేన్సర్, గుండె జబ్బుల నుంచీ రక్షిస్తుంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?