NewsOrbit
న్యూస్

బిగ్ టర్న్ : జగన్ – కే‌సి‌ఆర్ కలిసి ప్రెస్ మీట్ ?? 

కరోనా పుణ్యమా అని మొదలైన ఆంధ్ర మరియు తెలంగాణ లో సీఎంల ఆధిపత్యం…. జల వివాదం కారణంగా మరింత ముదిరింది అనే చెప్పాలి.

తెలంగాణలోని విపక్షాలు కెసిఆర్ పై విరుచుకు పడేందుకు ఆంధ్రప్రదేశ్ వారి కొత్త జీవోను ఎత్తిచూపడం మరియు కేసీఆర్ కూడా అందుకు తగ్గట్లుగానే ఆంధ్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై కృష్ణ బోర్డు కి ఫిర్యాదు చేయడం మనం చూశాం. ఇక జలవనరుల శాఖ అధికారులు అయితే ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు పరోక్షంగా చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి సమయంలో కృష్ణ యాజమాన్య బోర్డు మీటింగ్ నిన్న జరగగా అందులో రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కు సంబంధించిన అధికారులు కీలకంగా పాల్గొని నీటి కేటాయింపుల విషయమై అనేక చర్చలు జరిపారు.

ఎప్పుడైతే జగన్ పోతిరెడ్డిపాడు విషయంలో జీవో జారీ చేశారో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్నా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై త్వరలోనే జగన్ మరియు కేసీఆర్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. తాజాగా జగన్ కూడా నిన్న జరిగిన మీటింగ్ అయిపోయిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతానికి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారని వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అనే చెప్పాలి.

ముందునుండి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అనేదే జగన్ టార్గెట్. అయితే జగన్ తీసుకున్న నిర్ణయంతో తప్పు ఏమీ లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్థం చేసుకోకపోవడం…. అక్కడి ప్రతిపక్ష పార్టీలు కావాలని విషయాన్ని పెద్దది చేసి తెలంగాణ ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్లు క్రియేట్ చేయడంతో ఈ గొడవ అంతా వచ్చింది. ఇకపోతే రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ తో కూర్చుని దీని గురించి మాట్లాడుకుని ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే కనుక జరిగితే రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఈ మీటింగ్ చాలా పెద్ద టర్న్ అవుతుంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju