NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అదిరిపోయే ఆఫర్ దక్కించుకున్న దివి..!!

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివి అతి తక్కువ టైమ్ లోనే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హౌస్ లో ఉన్నంతకాలం తన పని తాను చూసుకుంటూ… చాలా వరకు ఏకాంతంగా గడిపిన దివి చాలా క్లోజ్ గా మాత్రం అమ్మ రాజశేఖర్ తో ఉంది. సరిగ్గా దసరా పండుగ రోజు సమంత హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో ఇంటి నుండి ఎలిమినేట్ అయింది.

News18 Telugu - Bigg Boss 4 Divi: దివి నువ్వు మామూలు ముదురు కాదు..  ఎలిమినేషన్ తర్వాత కెరీర్‌కు ఎలివేషన్.. | Bigg Boss 4 Telugu Divi eliminated  and movie offers lined up for her pk- Teluguఆ సమయంలో సమంత దివి కి సినిమా అవకాశం ఇవ్వాలని హీరో కార్తికేయ ను కోరటం అందరికీ తెలిసిందే. ఆయన కూడా సరే అన్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా లో తలుక్కున మెరిసినా దీవి.. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటిటి లో తెరకెక్కుతున్న రెండు వెబ్ సిరీస్ లో ఆఫర్లు అందుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా మరో రెండు చిన్న సినిమాల్లో కూడా హీరోయిన్ అవకాశాలు తలుపు తట్టినట్లు డిస్కషన్ లో ఉన్నట్లు… అంతా ఓకే అయితే త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో వెళ్లిన తర్వాత దివికి దశ మారినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రాణించాలని తన ప్రేమని కూడా పక్కన పెట్టిన దీవి… మరికొద్ది రోజుల్లోనే సక్సెస్ సాధించడం గ్యారెంటీ అనే టాక్ బయట వినపడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే దివిని టాలీవుడ్ ఇండస్ట్రీ దీపికా పదుకొనే అని అంటున్నారు. సరిగ్గా ఈ అమ్మడుకి రాజుల కాలం నాటి సినిమా అది ప్రభాస్ పక్కన పడితే… ఎలాంటి క్యారెక్టర్ అయినా ఆమె కళ్ళకు బాగా సూట్ అవుతుందని దివి పంట పండుతుందని కొంతమంది ఆమె సినీ కెరియర్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju