NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ ఫోర్ : తన లాజిక్ తో సోహెల్ నోటి మాట రాకుండా చేసిన అభిజిత్..!!

బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ పక్కా తన గేమ్ ప్లాన్ తో స్ట్రాటజీ లతో దూసుకుపోతున్నాడు. మైండ్ కి ఎక్కువ వర్క్ చెబుతూ, తన గేమ్ తో చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితినైనా చాలా చక్కగా హాండిల్ చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ అభిజిత్ ఆడుతున్న గేమ్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లకు వణుకు పుట్టిస్తున్న పరిస్థితి ఉంటే బయట జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Bigg Boss Telugu: Episode 24: `Nervous' Sohel picks up fight after nominationఫిజికల్ టాస్క్  లో కూడా వెంటనే కొద్దిగా స్టెప్పులు వేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల పదో వారంలో ఆఖరి బంతి అనే టాస్క్ లో సోహెల్ చేసిన త్యాగాన్ని కి బయట జనాలు చప్పట్లు కొడుతుంటే లోన అభిజిత్ వేసిన డైలాగ్ కి సోహెల్ కి దిమ్మ తిరిగి నట్లయింది.

కెప్టెన్సీ టాస్క్ నేపథ్యంలో పోటీ అఖిల్, మెహబూబ్, సోహెల్ మధ్య నెలకొన్న గా అఖిల్ సాక్రిఫైస్ చేసి బయటకు రాగా అఖిల్ మెహబూబ్ ఇద్దరు కాంప్రమైజ్ అవకుండా ఉండటంతో టాస్క్ టైం అయిపోవడంతో… కెప్టెన్సీ ఎవరికీ రాకుండా పోయింది. ఈ నేపథ్యంలో నీ గేమ్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఆడావు కదా… మరి ఇదే రీజన్ తో వచ్చేవారం నిన్ను నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ సోహైల్ ని అడిగాడు అభిజిత్. ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు, దీనిపైన కూడా నేను మిమ్మల్ని నామినేట్ చేయవచ్చు అంటూ అభిజిత్ వేసిన లాజికల్ ప్రశ్న కి సోహెల్ దగ్గర ఆన్సర్ లేకుండాపోయింది. ఏది ఏమైనా టాస్క్ లో సోహెల్ త్యాగం చేసిన… మెహబూబ్, అఖిల్ ఎవరు తగ్గక పోవడం పట్ల బయట జనాలు ఇదేం ఫ్రెండ్షిప్ అని డైలాగులు వేస్తున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju