NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఓటింగ్ లెక్కలు తారుమారు అవుతున్నాయి, ఊహించని కంటెస్టెంట్ ముందుకి..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫైనల్ వీక్ కావటంతో హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ ల మద్దతుదారులు భారీ స్థాయిలో బయట క్యాంపెయిన్ చేస్తున్నారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ టైటిల్ కైవసం చేసుకోవాలని సోషల్ మీడియాలో రకరకాల ఫీట్లు చేస్తూ వీడియోలు అదేవిధంగా ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముందు నుంచి ఓటింగ్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో భారీ స్థాయిలో అభి ఓట్లు రాబడుతున్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss  to Send Her Outఅయితే చివరి వారానికి వచ్చేసరికి అభి కి పోటీగా ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్ భారీ స్థాయిలో ఓట్లు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేటర్ లోకి వెళితే లేడీ కంటెస్టెంట్ హౌస్ ఉమెన్ వారియర్ గా పేరు సంపాదించుకున్న అరియనా కి జనాలు ఓటింగ్ రూపంలో బ్రహ్మరథం పడుతున్నట్లు టాక్ వస్తోంది.

 

ఇదిలా ఉండగా చివరి వారంలో అరియనా గెలవాలని టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి తో పాటు ముక్కు అవినాష్ అదేవిధంగా యాంకర్ శ్రీముఖి కూడా సపోర్ట్ చేస్తూ ఉండటంతో ఆమెకు చివరిలో భాగ ఓటింగ్ శాతం పెరిగినట్లు బిగ్ బాస్ ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ప్రారంభంలో బాగా రాణించిన కెప్టెన్ అయిన తర్వాత కొద్దిగా నిర్ణయాలు శాడిజం తరహాలో ఉండటంతో అరియనా గ్రాఫ్ అప్పట్లో తగ్గిపోగా ఇప్పుడు చివరికొచ్చేసరికి మళ్లీ పెరగటంతో పాటు అభి కంటే ఎక్కువ ఓటింగ్ రా పడుతున్నట్లు సమాచారం. అరియనా కి వస్తున్న ఇప్పటి ఓటింగ్ వేవ్ చివరి దాక కంటిన్యూ అయితే ఆమె బిగ్ బాస్ టైటిల్ గెలవటం గ్యారెంటీ అని, అదే జరిగితే తెలుగులో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి ఫిమేల్ కంటెస్టెంట్ అరియనా అవుతుందని బయట జనాలు అంటున్నారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!