Chiranjeevi: చిరంజీవి గెస్ట్ రోల్ చేసిన సినిమాల లిస్ట్..!!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఇతర ఇండస్ట్రీలకు చెందిన టాప్ మోస్ట్ హీరోలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 66 వ యేట పుట్టినరోజు కావడంతో.. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు సంబంధించిన చిరంజీవి పోస్టర్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయి. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించిన పోస్టర్ అప్పట్లో ముఠామేస్త్రి సినిమా లో.. ఉన్న స్టైల్ నీ గుర్తు చేయటం జరిగింది. అదే రీతిలో గాడ్ ఫాదర్ సినిమా పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. స్వయంకృషితో ఇండస్ట్రీలో శిఖరాలను అందుకున్న చిరంజీవి దాదాపు 30 సంవత్సరాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ నీ శాసించి.. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాత్రమే కాక తన తర్వాత తన ఫ్యామిలీలో అనేకమందికి.. లైఫ్ ఇవ్వడం జరిగింది. కష్టపడి ఎన్నో విజయాలు సాధించి.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి.. ఆ ఇమేజ్ తో.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. డాన్సుల పరంగా ఫైట్స్ పరంగా.. అన్ని రకాలుగా సంపూర్ణ నటుడిగా.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్  చేసిన చిరంజీవి..పలు సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేసి ఇతర నటీనటులను ఎంకరేజ్ చేయడం జరిగింది.

Chiranjeevi all set to play dual role again?

చిరంజీవి అత్యధిక సినిమాలు చేసిన లిస్టు పై ఒక లుక్ ఏదం. మెగాస్టార్ చిరంజీవి 43 సంవత్సరాల నటజీవితంలో దాదాపు పదకొండు సినిమాలలో అతిథి పాత్రలో కనువిందు చేశారు. మొట్టమొదటిసారిగా గెస్ట్ రోల్ చేసిన సినిమా.. తాయారమ్మ బంగారయ్య. ఆ తరువాత కృష్ణంరాజు జయసుధ ప్రధాన పాత్రలు చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఏ సినిమాలో చివరిలో తలుక్కున అతిధి పాత్రలో కనిపించారు. తర్వాత ప్రేమ నాటకం, మా ఇంటి ప్రేమాయణం, త్రిమూర్తులు, మాపిలై, హ్యాండ్స్ అప్, స్టైల్, మగధీర, బ్రూస్ లీ, మేజర్ వంటి సినిమాలలో అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను కనువిందు చేశారు.

 

నటుడిగా తనకంటూ సపరేట్ క్రేజ్ ఉన్న గాని ఇతర నటీనటులను ఎంకరేజ్ చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుండే ఉంటారు. ప్రస్తుతం యువ టాలెంట్ కలిగిన డైరెక్టర్ల ఆధ్వర్యంలో చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. అదే రీతిలో ఇండస్ట్రీకి కొత్త గా ఎంట్రీ ఇచ్చినా నూతన నటీనటులతో సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ… వారిని ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ పరంగా తాను స్వయంకృషితో ఎదిగిన ట్లు అనేక సందర్భాలలో తెలియజేస్తూ.. నూతన నటీనటులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. ఒక సామాన్యుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి ఇప్పుడు పెద్ద వృక్షంలా మారి అనేక మందికి లైఫ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు ఈ రోజు కావటంతో చాలా మంచిది అభిమానులు బయట రకరకాల కార్యక్రమాలు చేపట్టగా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.. చిరంజీవి నటనలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు నటీనటులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు.


Share

Related posts

Tina Ahuja : అందుకే నేను నెపో-కిడ్‌ లిస్టులో లేనంటున్న… స్టార్ హీరో కూతురు..!

Naina

స్కూళ్ళు ఓపెనింగ్ కి కేంద్రం తాజా ట్విస్ట్..!

bharani jella

Nikki Tamboli lovely images

Gallery Desk