NewsOrbit
న్యూస్

ETV Jabardasth: స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ జబర్దస్త్ కమీడియన్..! ఇంకా ఎవరెవరో..!?

ETV Jabardasth: ఈటీవీ లో సూపర్ హిట్టయిన జబర్దస్త్ షోలో లో హరిత పేరుతో లేడీ గెటప్ వేసే హరి అనే కమెడియన్ ఎర్రచందనం స్మగ్లర్ అని అటవీ శాఖాధికారులకు సాక్ష్యాధారాలు లభించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.దీంతో హరి గుట్టురట్టు చేసేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.గతంలో కూడా ఒకసారి చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిన హరిని ఈసారి ఎట్లాగైనా బుక్ చేయాలని అటవీశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు.వివరాల్లోకి వెళితే ..

Comedian Jabardasth arrested in smuggling case ..!
Comedian Jabardasth arrested in smuggling case ..!

పట్టుబడ్డ స్మగ్లర్లే సమాచారమిచ్చారు!

ఈ వారంలోనే చిత్తూరు కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో గాలింపు నిర్వహించిన తరుణంలో నాగపట్ల, వెస్ట్ బీట్‌, చీకిమానుకోన వద్ద 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు.వారి వద్ద మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు ,రెండు నాటు తుపాకులను తుపాకులను కూడా స్వాధీనపర్చుకున్నారు.వారిని విచారించిన సమయంలో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు బయటకి వచ్చిందని సమాచారం. హరి ఆదేశాలతోనే ఎర్రచందనం చెట్లను అడవుల్లో కొడుతున్నామని స్మగ్లర్లు అటవీ శాఖాధికారులకు చెప్పేశారట.దీంతో అటవీశాఖ అధికారులు హరిని ఈ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More: YS Jagan case: కౌంటర్ ధాఖలుకు చివరి అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు

గతంలో కూడా ఓసారి !

జబర్దస్త్ కమెడియన్ హరి పేరు గతంలో కూడా ఒకసారి ఎర్రచందనం స్మగ్లింగ్లో వినిపించింది.అరెస్టు కూడా అయినప్పటికీ అప్పట్లో ఎలోగోలా హరి తప్పించుకున్నాడు. ఒక కానిస్టేబుల్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా తాను ఆ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు తనను తనపై కక్షగట్టి స్మగ్లింగ్ కేసుల్లో తనను ఇరికిస్తున్నారని అప్పట్లో హరి మీడియా ఎదుట అమాయకత్వం వెలిబుచ్చారు.అయితే తాజాగా మరోసారి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్లో హరి పీకల్లోతు కూరుకుపోయారు. దీంతో అటవీశాఖాధికారులు అప్పట్లో హరిని ఏమీ చేయలేకపోయినందున ఇప్పుడైనా సరే ఎర్రచందనం స్మగ్లింగ్లో హరి పాత్ర నిగ్గుతేల్చేందుకు కంకణబద్ధులయ్యారు.ఇందుకోసం ఒక ప్రత్యేక టీమ్ను కూడా అటవీశాఖాధికారులు ఏర్పాటుచేస్తున్నట్లు ఒకటిరెండు రోజుల్లో హరిని అదుపులోకి తీసుకునే అవకాశముందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి..

 

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?