NewsOrbit
న్యూస్ హెల్త్

గుడ్డు పెంకులు తింటే మంచిదేనా.. అసలు నిజం ఇది!

కోడి అన్నా, కోడి గుడ్డన్నా లొట్టలేసుకుని తినే వారు చాలా మందే ఉన్నారు. ఉడకబెట్టిన కోడి గుడ్డు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు కోడి గుడ్డు మంచి పోషకాలను అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొందరు కోడి గుడ్డు సొనను కురులకు కూడా పెట్టుకుంటారు. గుడ్డు హెయిర్ ను షైనీ గా ఉంచడానికి, ఆరోగ్యవంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే కొందరు ఉడకబెట్టిన గుడ్డు సొన తిని అందులోని పచ్చ సొనని పడేస్తుంటారు. దాన్ని తింటే కొవ్వు పెరిగి మరింత బరువు పెరుగుతామని చెప్తుంటారు. కాని అది ఒక అపోహ మాత్రమే. అయితే గుడ్డుతో పాటుగా గుడ్డు పెంకు కూడా తినడం మంచిదేనని ఓ అధ్యాయనంలో తేలింది.

గుడ్డు పెంకులను తినడం మూలంగా శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. కాని గుడ్డు పెంకులను తినడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గుడ్డు పెంకులు మొక్కలకు ఏవిధంగానైతే ఉపయోగపడతాయో మనిషి శరీరానికి కూడా అంతే ఉపయోగపడతాయని పరిశోధనలో తేలింది. ఇది శరీరానికి కావాల్సిన కాల్షియం అందించడం మూలంగా ఎముకలు, దంతాలు మరింత స్ట్రాంగ్ అవుతాయని పరిశోధకులు వెళ్లడిస్తున్నారు. అయితే ఈ గుడ్డు పెంకును నేరుగా తినకుండా వాటిని 20 నుంచి 30 నిమిషాలు నీటిలో మరిగించాలి. ఎందుకంటే వాటి మీద అనేక రకాల బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి కాబట్టి.

అలా చేసిన తర్వాత వాటిని పొడిగా చేసుకుని రోజుకు అర టేబుల్ టీ స్పూన్ తీసుకోవాలి. అయితే పెంకులను అలాగే తింటే శరీరంలోని అంతర్గత భాగాలకు హానీ చేయోచ్చు. అందుకే పొడి చేసుకుని తినడం మంచిది. దీనివల్ల శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని 90 శాతం అందిస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్ డి కూడా లభిస్తుంది. వీటితో పాటుగా ఎముకలకు, దంతాలకు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియాన్ని అందిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఈ గుడ్డు పెంచులను పొడిగా చేసి దాన్ని పాలలో కలిపి తాగితే శరీరానికి తగిన కాల్షియం అందుతుంది. అయితే కాల్షియం ముఖ్యంగా చిన్నపిల్లలకు, ముసలివాళ్లకు ఎక్కువగా అవసరం అవుతుంది.

అయితే సబ్ సహారన్ ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇండెల్ఫీ చేసిన సర్వేలో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. అక్కడి పిల్లలకు గుడ్ల పెంకులను పొడి చేసి కాల్షియం పెరుగుదలను ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. అయితే వాటిని నీటిలో ఉడికించే పద్ధతిలో సరైన విధానం పాటించడం లేదని వెళ్లడించారు. అయితే ఈ సర్వేకు హ్యూమన్ రీసెర్చ్ ఎథిక్స్ కిమిటీ ఆమోదం కూడా తెలిపింది. అయితే గుడ్డు పెంకులను మాత్రం 30 నిమిషాలు తప్పకుండా ఉడికించి పొడి చేసుకోవాలని పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే ఈ గుడ్డు పెంకులపై 1998 సంవత్సరం నుంచి 2015 వరకు గుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం కార్బోనేట్ గురించి 8 ఆర్టికల్స్ లో కూడా పేర్కొనడం జరిగింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N