NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4 లోకి నలుగురు హాట్ హాట్ హీరోయిన్ లు .. కుర్రాళ్ళు టీవీ వదలకుండా చూస్తారు ! 

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇండియాలో ఉత్తరాదిలో మరియు దక్షిణాదిలో కూడా ప్రసారం అవుతున్న ఈ రియాల్టీ బిగ్ బాస్ షో తెలుగు లో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలో నాలుగో సీజన్ కి రెడీ కానుంది. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్ విషయంలో ‘మా’ యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఈసారి కేవలం 50 రోజులు మాత్రమే షో నిర్వహించాలని షో నిర్వాహకులు అనుకుంటున్నట్లు సమాచారం.

 

Four Heroines Confirmed For Bigg Boss 4?ఇదిలా ఉండగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో హాట్ హాట్ ఎపిసోడ్ లు ఉండేలా హౌస్ మేట్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరేలా అదిరిపోయే నలుగురు హాట్ హీరోయిన్ల ను రంగంలోకి దింపడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. అందుతున్న సమాచారం ప్రకారం శ్రద్ధా దాస్.. తెలుగమ్మాయి యామిని భాస్కర్.. టాప్ మోడల్ కం నటి హంసా నందిని..  మరో తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.. మోనా అనే నలుగురు హీరోయిన్లను తీసుకున్నట్లు సమాచారం. ఈసారి కుర్రకారు గుండెల్ని వేడిక్కించే విధంగా కుర్రాళ్ళు టీవి వదలకుండా మసాలా బాగా ఉండేలా బిగ్ బాస్ సీజన్ ఫోర్ టాప్ సెలబ్రిటీలతో హౌస్ మొత్తం నిండిపోయేలా షో నిర్వాహకులు జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా చాలామంది ఇంటిపట్టున ఉండటంతో…సీజన్ ఫోర్ మూడు సీజన్లకు మించి అదిరిపోయేలా రూపొందించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

 

 

 

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?