NewsOrbit
న్యూస్ సినిమా

Ravi Teja: హీరో రవితేజ కి ఒక మంచి లాయర్ కావాలట.. మీకు ఎవరైన తెలుసా ..?

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా కేసు విషయంలో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే అవుతుంది. మరింకెందుకు అని ఆలోచిస్తున్నారా? మరే లేదండీ రవి తేజ హీరోగా రావణాసుర అనే కొత్త మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రవితేజ లాయర్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రోల్ కోసం రవి తేజ లాయర్ల (lawyers) హావభావాలు పట్టే పనిలో ఉన్నాడట. నిజ జీవితంలో లాయర్లు ఎలా బిహేవ్ చేస్తారు. ఎలాంటి మ్యానరిజంతో డైలాగులు చెబుతారనే విషయం గురించి తెలుసుకుందామని ఆయన తెగ ట్రై చేస్తున్నారట. ఈ విషయాలను గురించి తెలుసుకునేందుకు మరియు ఇండియన్ పీనల్ కోడ్ లోని మరిన్ని విషయాల గురించి, ఏ కేసుకు ఏ సెక్షన్ వర్తిస్తుందనే విషయాలను క్లియర్ గా తెలుసుకోవాలని ఆయన ఇద్దరు లాయర్లను అపాయింట్ చేసుకున్నాడట.

Allu aravind – Aha: ఆహా కోసం అందరిని కలిపేస్తున్న అల్లు అరవింద్..!
సుధీర్ వర్మ దర్శకత్వంలో..

రవితేజ నటిస్తున్న ఈ నూతన సినిమాను యువ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ (Frist look) కూడా ఈ మధ్యే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అందరు అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పది తలలతో రవి తేజ చాలా డిఫరెంట్ గా మనకు కనిపిస్తున్నారు. ఇలా రవితేజ ఈ సినిమా కోసం కష్టపడడం చూసి మేకర్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. రవి తేజ ఈ మధ్య సినిమాల ఎంపికలో వేగం పెంచారు.

BREAKING : టెన్షన్ పడుతున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన తమన్ …!
క్రాక్ తో బ్లాక్ బస్టర్

ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవి తేజ ఇప్పటికే ఖిలాడీ (Khiladi)సినిమాను కంప్లీట్ చేశారు. మరో వైపు ధమాకా అంటూ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

Breaking : 5 కోట్ల వాచ్ తో ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్ పాండ్య
ఆ సినిమా తర్వాత టైగర్ నాగేశ్వర్రావు, ఇప్పుడు రావణాసుర సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ స్పీడు చూసి మిగతా టాలీవుడ్ హీరోలు ఆశ్చర్యపోతున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju