నిధి అగర్వాల్.. వెండితెరకు పరిచయం అయినా తొలి సినిమా లోనే తన ఒంపు సొంపులతో , వయ్యారాలు వగలుతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. అందాల ఆరబోత తో కుర్రకారుని ఎలా ఆకట్టుకోవాఓ నిధి అగర్వాల్ కి బాగా తెలుసు. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ తో తెరంగేట్రం చేసిన నిధి అగర్వాల్.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో రాణిస్తోంది. అందం తో పాటు అభినయం నిధి అగర్వాల్ సొంతం కావడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందమైన అమ్మాయిలు ఎంతమంది ఉన్నా అందరికి లేని ఆర్టిస్టిక్ టాలెంట్ తో సౌత్ సినిమా ఇండస్ట్రీలో చెలరేగిపోతోంది. వరుసపెట్టి వస్తున్న ఆఫర్స్ ను అందిపుచ్చుకున్న నిధి అగర్వాల్ కి తగ్గ హిట్లు లేక కాస్త డైలమా లో ఉంది.
ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ సూపర్ హిట్ అనుకున్నా బ్లాక్ బస్టర్స్ లేక ఈ బొంబాయి బ్యూటీ బోల్తా పడింది. దీనితో నిధి అగర్వాల్ లక్ పై అభిమానులు లుక్ వేశారు. సినిమాల మాటేమిటో కానీ నిధి అగర్వాల్ కి ఫాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆమె ఒక్కసారి అందాలు ఆరబోసిందంటే కుర్రకారు అల్లాడిపోవాల్సిందే. నిధి సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టినా అది వైరల్ అవ్వాల్సిందే. నెట్టింట్లో లైక్ లు షేర్లతో తెగ హడావిడి చేసేస్తుంటారు నిధి అగర్వాల్ అభిమానులు. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్ కూడా అభిమానుల కళ్ళు చెదిరిపోయేలా ఉంది.
సాంప్రదాయ వస్త్ర ధారణలో దర్శనమిచ్చింది నిధి అగర్వాల్. కుర్తా పైజామా వేసుకుని ఎంతో హాట్ గా ఉన్న నిధి ని ఇలా చూస్తే నిద్ర పట్టక జాగారం చేసే వాళ్ళు చాలానే మంది ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం లైక్ ల తో షేర్ ల తో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. ప్లాప్ లను మూటగట్టుకుంటున్న అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదంటూ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా నిధి అగర్వాల్ తమిళంలో జయం రవి, శింబు లతో భూమి, ఈశ్వరన్ అన్న రెండు సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమా నిధి చేతిలో ఉంది.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…