NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య ఫైనల్ గా ఆ పవర్ ఫుల్ టైటిల్ కే ఫిక్సైయ్యాడు ..?

BB3 Movie : name How Important for BB

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా మిగిలిన సినిమాలంటే సింహ, లెజెండ్ సినిమాలే. వరసగా ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య కి బోయపాటి శ్రీను రెండు అద్భుతమైన సక్సస్ లని ఇచ్చాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరోసారి హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది. బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొంత టాకీ పార్ట్ జరిగాక ఆగిపోయింది. కాగా త్వరలో ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది.

Balakrishna Holds The Shoot of 'BB3'.

ద్వారక క్రియోషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టాలని చూస్తున్నారు. బాలయ్య క్యారెక్టర్ కి తగ్గ టైటిల్ పెట్టాలని బోయపాటి బృందం అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా సోషల్ మీడియాలో మాత్రం పలు టైటిల్స్ ప్రచారంలో నలుగుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్నాళ్ళుగా ‘‘మోనార్క్‌” అన్న పవర్ ఫుల్ టైటిల్ ను బిబి3 కి పెట్టాలని అనుకుంటున్నారట.

Balayya Turns Down Boyapati's Plans For BB3 First Look | Gulte - Latest  Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews,  Analysis, Photos

ఈ టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ కూడా వార్తల్లో నిలిచాయి. డేంజర్ అన్న టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘‘మోనార్క్‌” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే డిసైడయ్యాడని అంటున్నారు. మరి ఇంకా ఎప్పుడు బాలయ్య సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్క టైటిల్ విషయంలోనే కాదు హీరోయిన్ విషయంలోను ఇంకా సస్పెన్స్ వీడలేదు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N