NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పొత్తుకు సై అంటున్న కమలహాసన్..!!

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చాలా వరకు తమిళ రాజకీయాలను శాసించేది ఎక్కువగా సినిమా నటులే కావడంతో ఈసారి రజినీకాంత్ అదేవిధంగా కమలహాసన్ పార్టీలు పోటీకి దిగడంతో తమిళ రాజకీయ వాతావరణం రసవత్తరంగా ఉంది. జయలలిత అదేవిధంగా కరుణానిధి మరణించిన తర్వాత తమిళ రాజకీయాలు చల్లబడిపోయాయి.

Netizens celebrate as Kamal Haasan crosses 6 million mark on Twitterఇటువంటి తరుణంలో రజినీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ లు ఇవ్వటంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి. కమలహాసన్ ఇప్పటికే ఎంఐఎం పార్టీ తో పొత్తు దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. కనీసం 25 నియోజకవర్గాలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఓకే అన్నట్టు టాక్ వస్తుంది. ఇదిలా ఉండగా రజినీకాంత్ కొత్త పార్టీ పేరు ప్రకటించకుండానే ఆయనతో పొత్తుకి సై అంటున్నారు కమలహాసన్.

 

ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్న వాటిని పక్కనపెట్టి ప్రజల కోసం కలిసి పని చేస్తామని కమల్ చెప్పుకొచ్చారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీతో కలిసి పోటీ చేయడానికి తాను రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై రజినీకాంత్ ఇంకా స్పందించలేదు. రజిని ఓకే అంటే మాత్రం తమిళ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవటం గ్యారెంటీ అని విశ్లేషకులు తాజా వార్త పై వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju