Kritisetty: కృతిశెట్టికి తిరుగులేదు..ఈ రేంజ్‌లో రొమాన్స్ చేసి లిప్ లాక్ ఇస్తే ఇండస్ట్రీలో సెటిలైనట్టే.

Share

Kritisetty: ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిపడ్డ యంగ్ బ్యూటీ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన ఉప్పెన సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాలోనే రొమాన్స్‌కు ఏమాత్రం అడ్డు చెప్పకుండా నటించి అందరి దృష్ఠినీ ఆకట్టుకుంది. దాంతో ఈ యంగ్ బ్యూటీకి వరుసగా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు, రామ్ హీరోగా రూపొందుతున్న సినిమా, నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు ..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంది.

kritisetty-trailer released from shyam singha roy

ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ పూర్తవుతూ వస్తున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్నమైన పాత్రలో నటిస్తోంది కృతిశెట్టి. అంతేకాదు ఆన్‌స్క్రీన్ రొమాన్స్, ఎక్స్‌ఫోజింగ్‌కు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు ఉదాహరణ తాజాగా రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా. ఈ సినిమాలో కృతికి నానితో చేసిన రొమాన్స్ పీక్స్ అని ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో అర్థమైంది. ఇందులో కృతికి నాని లిప్ కిస్ పెట్టిన సీన్ చాలా హైలెట్ అయింది. ఇప్పుడు ఇదే లిప్ కిస్‌ను జీఐఎఫ్ చేసి వదిలారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన పిక్స్ కూడా బాగా నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

Kritisetty: కృతిశెట్టి రొమాన్స్‌లో, లిప్ లాక్స్ ఇవ్వడంలో రెచ్చిపోతుంది..

దాంతో రెండవ సినిమా నుంచే కృతిశెట్టి రొమాన్స్‌లో, లిప్ లాక్స్ ఇవ్వడంలో రెచ్చిపోతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి అందంతో పాటు పర్ఫార్మెన్స్ ఇలా రొమాంటిక్ సీన్స్‌కు, లిప్ కిస్సులకు నో చెప్పకపోతే గ్యారెంటీగా కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి కృతిశెట్టి ఇప్పుడున్న ఊపును ఎంతకాలం కొనసాగిస్తుందో. కాగా, శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ కూడా ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. వెంకట్ బోయినపల్లి నిర్మించాడు.


Share

Recent Posts

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

37 mins ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

3 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

4 hours ago

బాలకృష్ణకు చెల్లి అనగానే బోరున ఏడ్చేసిన హీరోయిన్ లయ.. ఎందుకంటే!

ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…

4 hours ago