NewsOrbit
న్యూస్

Life lessons: ఇవి జీవితానికి చాల అవసరమైన విషయాలు… తెలుసుకున్నాక మీరే చెప్తారు అవునో..కాదో!!

Life lessons: ఇవి జీవితానికి చాల అవసరమైన విషయాలు... తెలుసుకున్నాక మీరే చెప్తారు అవునో..కాదో!!

Life lessons: ఒకరి  బట్టలు ఇంకొకరు కట్టుకోకూడదు . అన్నదానం,జలదానం చేసేవారు సుఖమైనా మరణం పొందుతారు.సంకల్పం చెప్పుకోకుండా నది స్నానం చేయకూడదు.ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్టే అవుతుంది. నది స్నాన ఫలితం రాదు. ఉమితో వేళ్ళు తడిపి పుస్తకాల పేజీలను తిప్పకూడదు. వ్యసనపరులతో,మూర్ఖులతో వాదించకూడదు. విష్ణు ఆలయం లో 4 ప్రదక్షిణలు అమ్మవారి ఆలయం,cశివాలయం లో 3 ప్రదక్షణలు చేయాలి. ఆలయం లో ఆత్మ ప్రదక్షణ అన్నపుడు తనచుట్టూతానూ తిరగకూడదు. నమస్కారం చేస్తే చాలు. ఆలయం చుట్టూ మాత్రమే ప్రదక్షణ చేయాలి.

Life lessons for a better life
Life lessons for a better life

సంధ్య సమయం లో తినడం, నిద్ర పోవడం, శృంగారం చేయడం అస్సలు మంచిది కాదు.చీటికీ మాటికీ ఓట్లు పెట్టడం దోషం. దేవాలయ ప్రాంగణం లో ఉమ్మువేయడం, పొగ తాగడం రెండు నిషిద్దాలే.ఆదివారం,శుక్రవారం,మంగళవారం తులసి ఆకులు కోయరాదు.చీకటి పడ్డాక  చెట్ల నుండి ఆకులు పువ్వులు కోయరాదు.చెట్లు,దేవతా విగ్రహాలు ఈశాన్యం లో ఉంటే బరువని భావించి తీసేసేవారు,తీసేయమని చెప్పినవారు ఏడూ జన్మలు ఉబ్బస రోగులుగా పుడతారు.

ఈ పనులు చేయడం దైవ ద్రోహం కాబట్టి చేయకూడదు.పాచి ముఖం తో అద్దం లో చూసుకురాదు. హారతి ఇచ్చాక దేవుడి పైన నీళ్లు చల్లాలి, హారతి  ఇచ్చే పాత్ర మీద కాదు.ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేస్తున్నపుడు.. పరులదోషాలు తలచుకోరాదు. శివాలయం లో నదికి దగ్గరగా దీపారాధన చేయరాదు.. కొంచెం దూరంగా చేయాలి.గుడిలో తీర్థ తీసుకున్నాక చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోకూడదు. ఆహారం విషయం లో చాల శ్రద్ధ వహించాలి..ఆహారం లోవెంట్రుకలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారం లో వెంట్రుకలు రావడం దోషం గా చెప్పబడింది.

ఒకవేళ ఆహారం లో వెండ్రుకలు వస్తే అది విడిచి పెట్టి మళ్ళి వడ్డించుకోవాలి. అన్నం తింటున్నవారిని తిట్టడం దెప్పిపొడవడం వంటివి అస్సలు చేయరాదు.నిజాలు తెలియకుండా ఎవ్వరిని తిట్టడాం ,అబాండాలు వేయడం వంటివి చేయరాదు.అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబాండాలు వేసినవారికి చుట్టుకుంటాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాల్లో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాదులకు లోటు ఉండదు.శవాన్ని మోసిన, ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.గృహ ప్రవేశ కాలం లోకానీ ,ఆ ఏడాది లోపుకాని ఆ ఇంటమణి ద్విప వర్ణన పారాయణం చేయడం మంచిది.వాస్తు దోషాలను నివారిస్తుంది.తలకు నూనె రాసుకుని ఆ జిడ్డును తిరిగి పాదాలకు రాసుకోకూడదు.

 

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!