NewsOrbit
జాతీయం న్యూస్

Lock Down : మళ్లీ లాక్ డౌన్…దిశగా ఇండియా..??

India Lockdown: Supreme and Scientists Serious Warn

Lock Down : దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మొదటి సారి ఇండియాలో వైరస్ వచ్చిన ప్రారంభంలో.. ఏ ఏ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందో.. ఆ ప్రాంతాలలో ఇప్పుడు సెకండ్ వేవ్‌ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర అదేవిధంగా కేరళ కర్ణాటక వంటి చోట సెకండ్ వేవ్‌ స్టార్ట్ అయినట్లు వార్తలు రావడంతో మహారాష్ట్ర పొడుగు రాష్ట్రం తెలంగాణ అప్రమత్తమైంది.

Lock down again in India .. ??
Lock down again in India .. ??

ముందుజాగ్రత్తగా మహారాష్ట్ర నుండి వచ్చే ప్రతి ఒకరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుండి ఎక్కువగా అదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో.. ఆ రెండు జిల్లాల లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. పరిస్థితి ఇలా ఉండగా గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏ ఏ రాష్ట్రాలలో కరుణ తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడికి కేంద్ర ఉన్నత స్థాయి బృందాలను తరలించడం జరిగింది. ఈ క్రమంలో కరుణ నిబంధనలను పాటించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంత మాత్రమే కాక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందాలను పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖచ్చితంగా ఇండియాలో సెకండ్ వేవ్‌ రావటం గ్యారెంటీ అనే టాక్ అంతర్జాతీయస్థాయిలో బలంగా వినబడుతోంది. చాలా వరకు మాస్కులు లేకుండా కరోనా నియమ నిబంధనలు పాటించకుండా జనాలు వ్యవహరించటం వల్ల కరోనా వైరస్ అనేక రీతులుగా బలపడినట్లు తీవ్రత ఎక్కువైతే ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవడం గ్యారెంటీ అని అంతర్జాతీయ వైద్య బృందాలు తెలుపుతున్నాయి. దీంతో దేశంలో మళ్లీ లాక్ డౌన్ గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju