NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Lockdown: లాక్ డౌన్ పెడితే జనాభా తగ్గిపోవడం ఏమిటి? ఇదేదో విచిత్రంగా ఉందే

Lockdown:  2020 లో కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్క దేశం లాక్ డౌన్ వైపే మొగ్గు చూపింది. అప్పటికి వ్యాక్సిన్లు ఇంకా బయటికి రాలేదు కాబట్టి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇలాంటి సమయంలో కండోమ్ వాడుక భారీగా జరిగిందని ఎన్నో సర్వేలు తెలిపాయి. కండోమ్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

 

American population declined in Lockdown
American population declined in Lockdown

అయితే ఈ సారి లాక్ డౌన్ లో వచ్చిన కొన్ని రిపోర్టులు చూస్తే జనాలంతా నోర్లెళ్లబెడతారు. అసలు లాక్ పడితే ఏం జరుగుతుంది? మొగుడు పెళ్ళాలు ఇంట్లోనే ఉంటారు. సరదాలు, సరసాల కోసం కావలసినంత సమయం దొరుకుతుంది. దీని వల్ల సహజంగానే జనాభా వృద్ధి పెరుగుతుంది… కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం అందుకు రివర్స్ లో జరిగింది. గత ఏడాది కాలంలోనే జనాభా రేటు బాగా తగ్గిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

అమెరికాలో కూడా కోవిడ్ భారీ ప్రభావం చూపించింది. వెంటనే ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే 2020లో ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు ఏకంగా నాలుగు శాతం తగ్గి పోవడం విశేషం. 2019లో 37.5 లక్షల మంది పిల్లలు జన్మించగా… 2022 లో ఈ సంఖ్య 36 లక్షలకు పడిపోయింది. ఈ మొత్తం డేటాని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారు విడుదల చేశారు.

మామూలుగా అందరూ లాక్ డౌన్ కారణంగా సంతానోత్పత్తి పెరుగుతుందని అంచనా వేశా.రు ఇక ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 1930లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సమయంలో ఇలాగే సంతానోత్పత్తి రేటు పడిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారు.

పరిస్థితులు మెరుగు పడిన తర్వాత తమకు పిల్లలు ఉంటే మంచిదని వారి ఆలోచించారని అంటున్నారు. అలాగే ఇలాంటి సమయంలో గర్భం దాల్చడం అనేది నిజంగా రిస్క్ తో కూడుకున్న విషయం అని వారు పసిగట్టినట్లు తెలుస్తోంది.

author avatar
arun kanna

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!