NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Vijaydeverakonda: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ మూవీ..??

Mahesh Vijaydeverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్(ANR), ఎన్టీఆర్(NTR) తరం తర్వాత.. చిరంజీవి జనరేషన్ లో పెద్దగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఆ నెక్స్ట్ టాప్ హీరోల విషయంలో మాత్రం మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికిన హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు.. విక్టరీ వెంకటేష్. ఈ ఇద్దరు కలిసి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా చేసి.. ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు రావడానికి రిబాన్ కటింగ్ చేశారు. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh)- రామ్(Ram), చిరంజీవి(Chiranjeevi)- రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) -రామ్ చరణ్(Ram Charan), ప్రస్తుతం ఎన్టీఆర్- రామ్ చరణ్.. అదే విధంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)- రానా దగ్గుబాటి కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Vijay Deverakonda reveals Mahesh Babu inspired him to become an actor | Entertainment News,The Indian Express

పరిస్థితి ఇలా ఉంటే మహేష్ బాబు మరియు విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఇద్దరు టాప్ డైరెక్టర్లు రెడీ అవటం జరిగిందట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. విషయంలోకి వెళ్తే రాజ్ అండ్ డికే అనే ఇద్దరు టాప్ డైరెక్టర్లు అంతా కుదిరితే ఇటీవల తెలుగులో మహేష్ బాబు విజయ్ దేవరకొండ తో కలసి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నట్లు.. స్పష్టం చేశారు. ఇటీవలే కొన్ని ఐడియాలు ఇద్దరికీ చెప్పినట్లు సానుకూలంగా స్పందించినట్లు త్వరలోనే క్లారిటీ వార్త రానున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్, విజయ్ దేవరకొండ అభిమానులు వార్త నిజమైతే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

Vijay Deverakonda: I am a hardcore fan of Mahesh Babu since childhood - Movies News

ఇక ఇదే సమయంలో గతంలోనే విజయ్ దేవరకొండ తాను మహేష్ అభిమాని అని చెపడం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా వేడుకలు గ్యాలరీ లో ఉన్నట్లు అప్పుడు మహేష్ బాబు ఫస్ట్ టైం చూసినట్లు.. ఎంతో ఎగ్జైట్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అటువంటిది మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం రావటంతో విజయ దేవరకొండ కూడా ఓకే అన్నట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో రాజమౌళి త్రివిక్రమ్ సినిమాలను కూడా లైన్ లో పెట్టడం జరిగింది. ఇక విజయ్ దేవరకొండ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో “లైగార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ తరుణంలో రాజ్ అండ్ డీకే సినిమా ఎప్పుడు ఓకే అవుతుందో..? ఎప్పుడు పట్టాలెక్కుతోందో చూడాలి.

Related posts

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N