NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Microlino : భలేగుంది గురూ.. ఈ విచిత్రమైన కారు..

Microlino : ఈ కారు చూస్తేనే భలే సిత్రంగా ఉంది.. అంతేకాదు ఈ కార్ లోకి వెళ్ళడానికి , దిగడానికి ఒకే డోర్ ఉంటుంది.. ఈ సింగల్ డోర్ కార్ ఎప్పుడైనా చూశారా.. తాజాగా స్విట్జర్లాండ్ కు చెందిన మైక్రో కంపెనీ ఒక ప్రత్యేకమైన కారును తయారు చేసింది.. “మైక్రోలినో 2.0 ” Microlino 2.0  కారును స్విస్ రోడ్లపై పరీక్షిస్తుంది..

Microlino : Micro Company New Innovation
Microlino Micro Company New Innovation

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 1950వ కాలంలో విక్రయించిన ఇసెట్టా కారు నుండి స్ఫూర్తి పొంది ఈ ఎలక్ట్రిక్ కార్ ను డిజైన్ చేశారు.. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఇద్దరు మాత్రమే ప్రయత్నించగలరు. ఈ కారులో ప్రత్యేకత ఏమిటంటే వెనుక డోరు హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ డోర్ లా ఉంటుంది. ఈ కారులో గేర్ బాక్స్ సెటప్ ఉండదు. అందువలన ఇందులో బెంచ్ సీట్ ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ లను అమర్చారు. పూర్తి చార్జింగ్ పై ఈ బ్యాటరీ 126 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ పూర్తి ఛార్జింగ్ పై 201 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తోంది. ఇందులో డిజిటల్ డిస్ప్లే సెట్ అప్ ఉంది. ఇది బ్యాటరీ రేంజ్ , డ్రైవింగ్ స్పీడ్ వంటి సమాచారాన్ని తెలుపుతుంది.

Microlino : Micro Company New Innovation
Microlino Micro Company New Innovation

రద్దీగా ఉండే ఇరుకైన రోడ్లలో ఎంచక్కా ఈ బుజ్జి కార్ తో దూసుకుపోవచ్చు.. సెప్టెంబర్ 2021 నాటికి ఈ ఎలక్ట్రిక్ కార్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. భారతదేశంలో ఈ కారు ను ఎప్పుడు విడుదల చేయనుందో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

Microlino : Micro Company New Innovation
Microlino Micro Company New Innovation

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju