NewsOrbit
సినిమా

Actress Sneha:వామ్మో మేకప్ లేకుండా హీరోయిన్ స్నేహ.. తన అందం మామూలుగా లేదు!

actress-sneha-without-make-up-photos-viral

Actress Sneha: సాధారణంగా హీరోయిన్లను మేకప్ లేకుండా చూడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. వారి ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న మేకప్ వేసుకునే కనిపిస్తుంటారు. కానీ తాజాగా నటి స్నేహ మేకప్ లేకుండా తన పిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ తరుణ్ హీరోగా తెరకెక్కిన “ప్రియమైన నీకు” సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్నేహకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

actress-sneha-without-make-up-photos-viral
actress-sneha-without-make-up-photos-viral

అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న స్నేహ తరువాత రాధాగోపాలం, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, ఏమండోయ్ శ్రీవారు, వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సహజమైన నటిగా పేరు సంపాదించడమే కాకుండా ప్రస్తుతం అందమైన నటిగా కూడా స్నేహ పేరును సంపాదించుకున్నారు. స్నేహా నటుడు ప్రసన్నను 2012 వ సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

స్నేహ నటుడు ప్రసన్న:

వివాహం తరువాత హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్న స్నేహ అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అదే విధంగా పలు యాడ్ లలో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అయితే తాజాగా స్నేహ మేకప్ లేకుండా బెడ్ పై తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేశారు.ఈ ఫోటో షేర్ చేయడమే కాకుండా “నన్ను ద్వేషించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వను. స్వచ్ఛమైన అసూయతో వారు సొంత నాటకాన్ని సృష్టిస్తారు” అనే క్యాప్షన్ కూడా జోడించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు మేకప్ లేకుండా కూడా స్నేహ అందం తగ్గేది లేదంటూ ఆమె అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరెందుకాలస్యం స్నేహ మేకప్ లేకుండా ఉన్నటువంటి ఫోటో పై మీరు ఓ లుక్కేయండి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N