NewsOrbit
న్యూస్ సినిమా

Anushka: ఫీల్ అవుతున్న అనుష్క అభిమానులు..??

Anushka: 2005వ సంవత్సరంలో నాగార్జునతో “సూపర్” సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అనుష్క అతి తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఒక్క తెలుగులో మాత్రమే కాక సౌత్ ఇండియాలో అనేక భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ “బాహుబలి” సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. పొడుగు కాళ్ల సుందరి అయినా అనుష్క ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలతో నటించడం జరిగింది. హీరోలతో మాత్రమే కాక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అనేక విజయాలు దక్కించుకున్న అనుష్క “బాహుబలి” తర్వాత చేసిన “సైజ్ జీరో” మూవీ ఆమె కెరియర్ కి భారీగా దెబ్బ వేసింది.

Anushka fans Feeling sad
Anushka fans Feeling sad

ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తర్వాత అనుష్కకి పెద్దగా అవకాశాలు రాలేదన్నట్లు ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.” సైజ్ జీరో” సినిమా కోసం భారీగా అనుష్క లావు అవడం కారణంగానే తర్వాత ఆమెకు అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడ్డాయి. ఇదిలా ఉంటే మరో సారి అనుష్క లావు అవ్వడానికి రెడీ అయినట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. మేటర్ లోకి వెళితే “జాతిరత్నాలు” సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయడానికి అనుష్క రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీ లో వినపడుతోంది.

 

ఓ యువకుడు తన కంటే పెద్ద వయసు కలిగిన ఆమెతో ప్రేమలో పడిన స్టోరీ తరహాలో ఈ సినిమా ఉన్నట్లు .. దీంతో తన క్యారెక్టర్ కోసం అనుష్క మరొకసారి లావు అవటానికి సై అన్నట్లు ఫిలిం నగర్ టాక్. బాగా ఫేట్టి బాడీ తో అనుష్క సినిమాలో రాణించాలని.. నవీన్ పోలిశెట్టి బాడీకి పూర్తి ఆపోజిట్ గా స్క్రీన్ మీద కనబడాలని డైట్ విషయంలో ఎక్కడా తగ్గటం లేదట. దీంతో ఈ వార్త తెలుసుకుని అనుష్క అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే కెరియర్ డౌన్ లో ఉంది.. మళ్లీ ప్రయోగాలు అవసరమా అంటూ తాజా వార్త పై  సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri