NewsOrbit
సినిమా

Balakrishna: “ఆహా” ఓటిటిలో చీఫ్ గెస్ట్ గా బాలయ్య బాబు..!!

Balakrishna: “ఆహా” ఓటిటి కొత్తగా లాంచ్ అయిన సమయంలో జనాలకు బాగా రీచ్ కావటంలో కీలక పాత్ర పోషించింది నందమూరి బాలయ్య వల్ల అని చెప్పవచ్చు. మేటర్ లోకి వెళ్తే నందమూరి బాలయ్య బాబు హోస్ట్ గా చేసిన “అన్ స్టాపబుల్” “ఆహా” ఓటిటికి మంచి క్రేజ్ తీసుకు రావడం జరిగింది. అంతకుముందు బాలయ్యబాబు ఎప్పుడూ కూడా యాంకరింగ్ చేసిన సందర్భాలు లేకపోవడంతో…”అన్ స్టాపబుల్” లో తనదైన శైలిలో బాలయ్యబాబు చెలరేగి పోవడంతో… మంచి ఆదరణ లభించింది. దేశంలోనే ఈ షో రికార్డు క్రియేట్ చేయడం మనం చూసాం. బాలయ్య బాబు లో ఉన్న రెండో యాంగిల్ ఈ షో ద్వారా బయట పడింది.

Balakrishna chief guest as telugu indian idole in aaha

టాకీ షోగా.. రూపొందించి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రెటీలను తీసుకొచ్చి వారితో పర్సనల్ ఇంటర్వ్యూ బాలయ్య బాబు చేయటం సంచలన ప్రశ్నలు వేయటంతో పాటు మరో పక్క కామెడీ పండించడం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా ఈషో కి మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ బాబు, బ్రహ్మానందం.. ఇంకా చాలామంది ఇండస్ట్రీలో స్టార్ నటీనటులు రావడం జరిగింది. “అన్ స్టాపబుల్” షో మారు మ్రోగింది. ఇదిలా ఉంటే సెకండ్ సీజన్ “అన్ స్టాపబుల్” మళ్లీ స్టార్ట్ కానున్నట్లు వార్తలు మొన్నటి వరకు వినపడ్డాయి. కాగా తాజాగా బాలయ్య బాబు “ఆహా”లో సందడి చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య బాబు ఇటీవల “ఆహా” లో తెలుగు ఇండియన్ ఐడియల్ కార్యక్రమంలో సెమీ ఫైనల్స్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి తనదైన శైలిలో అలరించారు.

ఈ కార్యక్రమం జూన్ 10వ తేదీన… రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య బాబు… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగకు విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో మరికొద్ది రోజుల్లో అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయ్యారు. ఒకపక్క సినిమా రంగంలో మరో పక్క రాజకీయరంగంలో ఇక ఇదే సమయంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లో తనదైన శైలిలో బాలయ్య విజయవంతంగా రాణిస్తూ ఉండటంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N