NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star heroine: యోగ టీచర్ తో ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్.. చివరికి పెళ్లాడింది గా..!

Star heroine: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో వారిని ప్రేమిస్తున్నారు. అనంతరం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఆ తరువాత విడిపోతున్నారు కూడా. ఇక మరికొందరు మాత్రం తాము విద్య నేర్చుకున్న గురువు మరియు యోగా క్లాసెస్ కి వెళ్ళిన సమయంలో అక్కడ యోగ టీచర్ తో ప్రేమలో పడుతూ ప్రేమాయణం నడుపుతున్నారు.

Bhumika loves and marries a yoga trainer
Bhumika loves and marries a yoga trainer

ఇక అనంతరం పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ బయట రంగంలో వారిని పెళ్లి చేసుకున్న వారు బాగానే కలిసి ఉంటున్నారు. ఇక ఈ కోవా కి చెందినదే భూమిక కూడా. ఖుషి సినిమాతో తన అందచందాలను ఆరబోసి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న భూమిక ప్రస్తుతం అక్క మరియు వదిన క్యారెక్టర్స్ లో నటిస్తుంది.

Bhumika loves and marries a yoga trainer
Bhumika loves and marries a yoga trainer

 

ఆ తరంలో ఈమె అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు నాని ఎంసీఏ సినిమాలో ప్లే చేసి మంచి సక్సెస్ ని పొందింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తుంది. ఇక భూమిక పెళ్లాడిన యువకుడు మరెవ్వరో కాదట తన యోగ గురువట. ఈమెకి 2007లో యోగా ట్రైనర్ భరత్ ఠాగూర్తో మ్యారేజ్ అయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈమె తన ఫ్యామిలీ ఫొటోస్ ని పెద్దగా అప్లోడ్ చేయదు.

Bhumika loves and marries a yoga trainer
Bhumika loves and marries a yoga trainer

ఇక తాజాగా తన భర్త కి బర్తడే సెలబ్రేషన్స్ చేస్తున్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ లో వీరిద్దరూ కనిపించిన స్టైలిష్ లుక్కింగ్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాకి దగ్గరలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఫొటోస్ ని మాత్రం అప్లోడ్ చేయకుండా తన దాంపత్య జీవితాన్ని ఏ కలహాలు రాకుండా కొనసాగించుకుంటున్న భూమిక లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చింది. ప్రస్తుతం భూమికాకి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N