NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 19 2024 Episode 397: కృష్ణా మురారి శోభనం ఏర్పాట్లు.. ఆదర్శ్ కి నిజం చెప్పిన ముకుంద

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

Krishna Mukunda Murari February 19 2024 Episode 397: రెండు జంటలు కలిసి రిసార్ట్ కి వెళ్తారు. ఇద్దరు జంటలు రెండు వేరువేరు రూమ్స్ తీసుకుంటారు. ఆ రూమ్స్ కూడా ముకుంద పేరుతో బుక్ అయి ఉంటాయి. అదేంటి ఇవి నేను బుక్ చేయలేదు కదా అని అంటుంది. ఇక ఇప్పటి నుంచి ఊహించని సర్ప్రైజ్స్ ఉన్నాయి అని కృష్ణ అంటుంది. ఇక ముకుంద మాత్రం ఆదర్శ్ కి నిజం ఎలా చెప్పాలని ఆ విషయం మీదే ఫోకస్ పెట్టాలి అని అనుకుంటుంది. ఇక ఎవరి కీస్ తీసుకొని వాళ్ళు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights
Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

కృష్ణ మురారి రిసార్ట్ లో చాలా క్లోజ్ గా ఉంటారు. మురారి ఎప్పుడెప్పుడు కృష్ణని తన సొంతం చేసుకుందామా అని అనుకుంటాడు. ఇక కృష్ణ ఫ్రెష్ అయి వచ్చేసరికల్లా ఆ డోర్ తీసివేసేసి ఆ తాళాలు కనిపించకుండా దాచి పెట్టేస్తాడు. ఎసిపి సర్ మనం బయటికి వెళ్లి కాఫీ తాగుదామని కృష్ణ అడిగితే ఇక అలాంటివి ఏమీ లేవు అంతా ఈ గదిలోనే అని మురారి అంటాడు. అంతలోకి రూమ్ క్లీనింగ్ వాళ్ళు వచ్చి సార్ డోర్ తీయండి అని చెబుతారు. మాకు ఎలాంటి క్లీనింగ్ వద్దు అని మురారి వెళ్ళిపోమని చెబుతాడు. లేదు సార్ రూమ్ క్లీన్ చేయాల్సిందే అని వాళ్ళు అంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో కృష్ణ వెళ్లి డోర్ తీస్తుంది. వాళ్ళు రిసార్ట్ లో బయటికి వచ్చి కూర్చుంటారు.

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights
Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

ముకుంద మాత్రం ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. దేవ్ ముకుంద కి కాల్ చేసి మీ హస్బెండ్ తో షాపింగ్ కి వెళ్ళావా అని అడుగుతాడు. అప్పుడు తను హస్బెండ్ ఏ కానీ నేను హస్బెండ్ అండ్ ఫీల్ అవ్వాలి కదా అని ముకుందా అంటుంది. నా వెనుక మల ఏదో కుట్ర జరుగుతోంది దేవ్. ఇక్కడ నేను రూమస్ బుక్ చేయకుండానే నా పేరుతో రూమ్స్ బుక్ అయ్యాయి ఎవరు చేసి ఉంటారు అని ముకుందా అడుగుతుంది అప్పుడు ఆ కృష్ణ ఇదంతా చేసి ఉండి ఉంటుంది అని దేవ్ తో అంటాడు. ముకుంద ఆ కృష్ణ నీకు చాలా అడ్డం వస్తుంది. నీ లైఫ్ కి తను ఎప్పటికీ అడ్డమే అని దేవ్ అంటాడు. ఈసారి నువ్వు చంపడం లాంటి పిచ్చిపనులు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు..

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights
Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

తను చాలా మంచిది అని ముకుంద చెబుతుండగా ఆదర్శ్ డోర్ తీసుకుని గదిలోకి వస్తాడు. ఇక ముకుందా ఒక్కసారిగా ఆదర్శ్ వైపు షాకే చూస్తుంది. ముకుంద కి కృష్ణ అడ్డమని దేవ్ అర్థం చేసుకుంటాడు. ఏంటి ముకుంద ఎవరితో మాట్లాడుతున్నావ్ కృష్ణ మంచిది అని చెబుతున్నావు అని ఆదర్శ్ అడగగా.. మా అన్నయ్య దేవితో మాట్లాడుతున్నాను అని ముకుందా చెబుతుంది. ఇక అప్పుడే హౌస్ క్లీనింగ్ వాళ్ళు వచ్చి మేడం మీరు బయటకు వెళ్ళండి. మేము రూమ్ క్లీన్ చేసుకోవాలి అని చెబుతారు. మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి రండి మేము ఫ్రెష్ అయిన తర్వాత మీరు రూమ్ క్లీన్ చేయండి అని ముకుంద చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights
Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

ఇక కృష్ణ మురారి రూమ్ క్లీన్ చేస్తున్నారని రిసార్ట్లో బయటికి వచ్చి ఉంటారు. ఆ కాసేపటి తర్వాత ముకుంద ఆదర్శ్ కూడా అక్కడికి వస్తారు. ఏంటి మీరు కూడా క్లీన్ చేస్తున్నారని బయటికి పంపించేశారా అని కృష్ణ అంటుంది. అవును అని ఆదర్శ్ అంటాడు. అప్పుడే మురారి కృష్ణ తో నేను మందు తాగుతాను అని అంటడు. రేయ్ ఆదర్శ్ నువ్వు కూడా అంతే తను ముకుంద వైపు చూస్తూ ఉంటాడు. ముకుంద కూడా ఈ సిటియేషన్ తనకు అనుకూలంగా మార్చుకొని ఆదర్శ్ కి నిజం చెప్పేయలని అనుకుంటుంది. అప్పుడు ఆదర్శ్ మందు తగితెనీ బెటర్ అనుకుని ఓకే చెబుతుంది. ఇక బేరర్ మందు తీసుకుని రమ్మని చెబుతారు. హ్యాపీగా ముకుంద , కృష్ణ కు చీర్స్ చెప్పుకుని మురారి, ఆదర్శ్ తాగుతున్నారు. అప్పుడే ఆదర్శ్ కి కాశ్మీర్ ఫ్రెండ్ కాల్ చేశాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights
Krishna Mukunda Murari Today Episode February 19 2024 Episode 397 Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి కి తన బెడ్ రూమ్ అంతా శోభనం రాత్రి కి కావాల్సిన ఏర్పాట్లు చేసి మురారి కి సర్ప్రైజ్ చేస్తుంది. కృష్ణ ఇదంతా నిజమేనా అని మురారి అంటాడు. ఎలా ఉంది ఏసిపి సార్ సర్ప్రైజ్ అని కృష్ణ అంటుంది. మరోవైపు ముకుంద ఆదర్శ్ కు నిజం చెప్పేస్తుంది. మీరంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదని, మీతో కలిసి ఉండలేనని ఆదర్శ్ తో ముకుంద చెప్పేస్తుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella