NewsOrbit
Entertainment News సినిమా

Bigg Boss: ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

Bigg Boss: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం హిందీలో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్ లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాగా మూడవ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ పునర్నవి అందరికీ సుపరిచితురాలే. ఆ సీజన్ లో విన్నర్ రాహుల్ తో… హౌస్ లో మంచి లవ్ ట్రాక్ నడిపించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన రొమాన్స్ వాతావరణం అప్పటి వీక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం మాత్రమే కాదు షోపై మరింత ఇంట్రెస్ట్ కలిగించింది. అదే సమయంలో హీరో వరుణ్ తేజ్ తో పాటు అతని భార్య వితికతో కూడా పునర్నవి మంచి స్నేహం ఏర్పరచుకుని ఆ టైంలో వీళ్లంతా గ్రూపుగా ఉండి ఎంతో ఎంటర్టైన్ చేశారు.

 Bigg Boss beauty Punarnavi Bhupalam suffering with lung problem
Punarnavi Bhupalam

అయితే సీజన్ 3 కంప్లీట్ అయ్యాక తామిద్దరం ఫ్రెండ్స్ అని పునర్నవి తెలియజేసింది. రాహుల్ కి తనకి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని… స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ షో అయ్యాక సినిమాలో పెద్ద అవకాశాలు దక్కించుకోలేదు. చిన్న సినిమాల్లో మాత్రమే కనిపించింది. అనంతరం విదేశాలలో ఉన్నత చదువులు కోసం వెళ్లిన పునర్నవి.. ఇప్పుడు అన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే తాను ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమె స్పష్టం చేసింది.

 Bigg Boss beauty Punarnavi Bhupalam suffering with lung problem
Punarnavi Bhupalam

కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకొచ్చింది. తాను అనారోగ్యానికి గురికావడం మీరే చివరిసారి కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో పునర్నవి భార్గవి పెట్టిన ఈ పోస్ట్ ఆమె అభిమానులను ఎంతగానో బాధకు గురి చేసింది. పునర్నవి త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu