NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: తెలుగు టెలివిజన్ రంగంలో మరో షోకి హోస్ట్ గా బాలకృష్ణ..?

Balakrishna: నరసింహం నందమూరి బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా రంగంలో మాస్ ఇమేజ్ కలిగిన స్టార్ హీరోగా బాలకృష్ణ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఒకపక్క హీరోగా చేస్తూ మరోపక్క బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా రాణిస్తూనే రాజకీయ రంగంలో కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఇప్పటికి రెండుసార్లు ఎన్నిక కావడం తెలిసిందే. ఈ రీతిగా సినిమా రంగంలో మరోపక్క రాజకీయ రంగంలో సక్సెస్ ఫుల్ అయిన బాలయ్య ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో ద్వారా తనలో ఉన్న యాంకరింగ్ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే నటుడిగా, రాజకీయ నేతగా కంటే హోస్ట్ గా బాలకృష్ణ అందరి మనసులను గెలుచుకున్నాడు.

bigg boss management approaching to balakrishna for next bigg boss season
Balakrishna

ఎటువంటి కల్మషం లేకుండా .. ఉన్నది ఉన్నట్టు తనకి ఏది అనిపిస్తే అదే చేసే మానస్తత్వం కలిగిన బాలయ్య ఆహా “అన్ స్టాపబుల్” షోనీ హోస్ట్ స్థానంలో కుర్చున్ని ముందుండి..నడిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఓటిటి రంగంలో అప్పుడే అడుగుపెట్టిన “ఆహా” కి ఈ షో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. “అన్ స్టాపబుల్” షో దేశంలోనే అన్ని టాకీ షోలలో కంటే మొదటి స్థానంలో నిలిచి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా వస్తూ ఉన్నారు. ఈ రీతిగా హోస్ట్ గా బాలకృష్ణకి మంచి పేరు రావటంతో… ఇప్పుడు మరో ఆఫర్ ఆయనకు వచ్చినట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది.

bigg boss management approaching to balakrishna for next bigg boss season
Nagarjuna

విషయంలోకి వెళ్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కి బాలయ్యని హోస్ట్ గా తీసుకోవడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం సీజన్ సిక్స్ కొనసాగుతోంది. అయితే జనాల ఓటింగ్ నీ పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ ఒత్తిళ్లకు బీబీ టీం వ్యవహరించటంతో.. పాటు హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ నీ టార్గెట్ చేసుకొని మరి ఎలిమినేట్ చేయటంతో నాగార్జున సీరియస్ అయ్యారట. ముఖ్యంగా  ఇనయా విషయంలో షో నిర్వాహకులకు మరియు నాగార్జునకి మధ్య గట్టిగా డిస్కషన్ జరగటంతో ఇదే నా లాస్ట్ సీజన్ అని..నాగ్ తెల్చిచేపినట్లు టాక్. ఈ పరిణామంతో ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి బాలయ్యనీ హోస్ట్ గా తీసుకోవటానికి బీబీ టీం ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N