NewsOrbit
న్యూస్ సినిమా

బాలకృష్ణ కోసం రంగం లోకి దిగుతున్న బాలీవుడ్ హీరో..??

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఆల్రెడీ ఇండస్ట్రీలో మరియు నందమూరి అభిమానుల్లో బాలకృష్ణని ఓ రేంజ్ లో చూపించాలంటే బోయపాటి యే కరెక్ట్ అని చాలామంది అంటుంటారు. అలాంటప్పుడు బాలయ్యతో చేస్తున్న మూడో సినిమా విషయంలో యాక్షన్ సన్నివేశాలకు తగిన విధంగా బాలయ్య పవర్ ఫుల్ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా విలనిజం చూపించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సరైన హీరోని బోయపాటి రంగంలోకి దింపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

 

Balayya and Sanjay Dutt Combination? - ApHerald | DailyHuntమామూలుగానే బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మూడో సినిమా బాలకృష్ణతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని..ఈ సినిమాలో ఇద్దరు విలన్లను సెట్ చేశారట. మొదటి విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తుండగా…. రెండో విలన్ పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని తీసుకోవాలని బోయపాటి డిసైడ్ అయినట్లు సమాచారం. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సంజయ్ దత్ ని బోయపాటి చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే సంజయ్ దత్ తో బోయపాటి మాట్లాడినట్లు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో సంజయ్ జాయిన్ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!