NewsOrbit
సినిమా

బ‌న్నితో ముచ్చ‌ట‌గా మూడోసారి…


కొన్ని కాంబినేష‌న్‌లో అలా కుదిరిపోతుంటాయి.ఈ జోడిల‌కు స‌క్సెస్, ఫెయిల్యూర్‌కి సంబంధం ఉండ‌దు. అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ కుదిరింది. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా.. మ‌రో హీరోయిన్ క్యాథ‌రిన్ థ్రెసా ఓ కీల‌క పాత్ర‌లో క‌న‌ప‌డనుంది. బ‌న్ని, క్యాథ‌రిన్ ఇది వ‌ర‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, స‌రైనోడు చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు రాబోయే సినిమా వీరి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఇది మూడో హ్యాట్రిక్ కాంబినేష‌న్ బ‌న్ని- త్రివిక్ర‌మ్‌(జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి), బన్ని-థ‌మ‌న్(రేసుగుర్రం, స‌రైనోడు) మూడోసారి క‌లిసి ప‌ని చేయ‌బోతున్న ఈ ప్రాజెక్ట్‌లో క్యాథ‌రిన్ కూడా హ్యాట్రిక్ టైం న‌టిస్తుంది. అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాదృచ్చిక‌మో, లేదా ప్లానింగో తెలియ‌డం లేదు.. కానీ ఓ సినిమాకు మూడు హ్యాట్రిక్ కాంబోలు కుద‌ర‌డం అరుదైన విష‌య‌మే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment