అక్కినేని నాగచైతన్య, సమంత ఇప్పుడు స్పెయిన్‌లో ఉన్నారు. ఇంతకూ వీరిద్దరూ స్పెయిన్ ఎందుకువెళ్లారు?..అనే అనుమానం రాక మానదు. సరదాగా విహారయాత్రకు వెళ్లారు. కొంత మంది స్నేహితులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. వీరిలో అక్కినేని అఖిల్ కూడా ఉన్నారు. అక్కడ సముద్ర తీర ప్రాంతం ఇజిబాలో స్నేహితులతో కలిసి షికారు చేస్తున్నారు. `ఓబేబీ` సక్సెస్ తర్వాత సమంత `96` రీమేక్‌లో నటించాల్సి ఉంది. అలాగే నాగచైతన్య `వెంకీమామ`లో నటిస్తున్నాడు. ఇదే ఏడాది చై, సామ్ కలిసి నటించిన మజిలీ పెద్ద విజయాన్ని అందుకుంది.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!