NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ సెక్యూరిటీ విషయంలో చరణ్ సంచలన నిర్ణయం..??

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అంతమొందించాలని కొంతమంది రెక్కీ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. కావాలని కుట్రపూరితంగా పవన్ నీ టార్గెట్ చేసినట్లు ఆయన ఇల్లు మరియు ఆఫీసు చుట్టూ రెక్కీ నిర్వహించి  కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో చేస్తున్నట్లు జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అంతేకాకుండా పోలీస్ లకి ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత జనవాణి నిర్వహించాలని తలచి… పవన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే. ఆ టైములో చోటు చేసుకున్న పరిణామాలు వలన పవన్ తన కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెనక్కి తిరిగి వచ్చేయడం జరిగింది.

Charan sensational decision regarding Pawan kalyan security
Pawan Kalyan

ఆ తర్వాత మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో మరింత భద్రత పెంచటానికి స్వయంగా రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రస్తుత సెక్యూరిటీ మొత్తం మార్చేసి కొత్త ప్లానింగ్ తో రెడీ అయినట్లు టాక్. ఇందుకోసం రోజు మొత్తానికి 75 మంది సెక్యూరిటీ సిబ్బందిని సెలెక్ట్ చేసినట్లు ఒక్కో  షిఫ్ట్ కి 25 మంది చొప్పున మూడు షిఫ్ట్ లుగా ప్లాన్ చేసినట్లు వీళ్లు ఇంటిదగ్గర మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో కూడా డ్యూటీ చేసే తరహాలో… కట్టుదిట్టంగా ఆయన చుట్టూ వలయంగా రాంచరణ్ ఏర్పరచినట్లు వార్తలు వస్తున్నాయి.

Charan sensational decision regarding Pawan kalyan security
Ram Charan

ఇందుకోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చరణ్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎటువంటి రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో పార్టీ నేతలతో పాటు కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri