NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: అటు ఇటు కాకుండా చిరంజీవి.. పవన్ మధ్య నలిగిపోతున్న రామ్ చరణ్..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” 2022లో విడుదలయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా విజయం సాధించి ఆస్కార్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది. “RRR” తో వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా అనంతరం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దీంతో ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా 2022లో ప్రధమార్ధంలో “గేమ్ చేంజర్” షూటింగ్ స్టార్ట్ అయిన సమయములో… 2023లో సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ “గేమ్ చేంజర్” షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయడం జరిగింది.

Chiru Pawan films became an obstacle to the release of Ram Charan game changer

దీంతో చరణ్ “గేమ్ చేంజర్” షూటింగ్ కొన్నాళ్లు పాటు ఆగిపోయింది. ఆ తర్వాత మధ్యలో అనేకమార్లు షూటింగ్స్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో “గేమ్ చేంజర్” విడుదల విషయంలో ఫ్యాన్స్ ఆందోళనకు గురికావడం జరిగింది. అలాంటి సమయంలో గత ఏడాది “సలార్” సినిమా రిలీజ్ రోజు థియేటర్ లో సినిమా చూసి వస్తూ నిర్మాత దిల్ రాజు “గేమ్ చేంజర్” వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ అవుతుందని మీడియాతో తెలిపారు. కానీ ఇప్పుడు అదే సెప్టెంబర్ నెలలో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో “గేమ్ చేంజర్” విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్టితిలో సెప్టెంబర్ కాదని తర్వాత సంక్రాంతి అప్పుడు రిలీజ్ చేయాలంటే చిరంజీవి “విశ్వంభర” విడుదల తేదీ ఆల్రెడీ ఆ టైంకి లాక్ అయ్యింది.

Chiru Pawan films became an obstacle to the release of Ram Charan game changer

సెప్టెంబర్ నెలలో బాబాయ్ పవన్ కళ్యాణ్… సంక్రాంతికి తండ్రి చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండటంతో చరణ్ పరిస్థితి అటు ఇటు కాకుండా మారిందట. అలా కాకుండా ఉండాలంటే మధ్యలో దసరాకి “గేమ్ చేంజర్”రిలీజ్ చేయాలి. అది కుదరకపోతే ఇక వచ్చే ఏడాది సమ్మర్ కీ విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చరణ్ సినిమా రిలీజ్ అయ్యి రెండో ఏడాది కావోస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో “గేమ్ చేంజర్” ఎలాగైనా త్వరగానే విడుదల చేసే విధంగా చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N