NewsOrbit
ట్రెండింగ్ సినిమా

అమ్మ రాజశేఖర్ ఇంట్లో బాత్రూం కడిగా అంటున్న జబర్దస్త్ కమెడియన్!

కొరియోగ్రాఫ‌ర్‌గా కెరియ‌ర్ ప్రారంభించి.. అనంత‌రం ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ రాజ‌శేఖ‌ర్. టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు గోపించంద్‌ను హీరోగా పెట్టి “ర‌ణం” సీనిమాను తీసి ద‌ర్శ‌కుడిగా మారారు. ర‌వితేజ‌తో ఖ‌తర్నాక్‌, నితిన్‌తో టక్క‌రి సినిమాల‌ను తీసి డైరెక్ట‌ర్‌గానూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంచి గుర్తింపుతో పాటు ప‌లు వివాద‌ల‌కు సైతం కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. దీంతో బాగానే పాపులారిటీని సైతం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన బిగ్‌బాస్ తాజా సీజ‌న్‌లోనూ అడుగుపెట్టి.. ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతున్నారు.

అయితే, సినీ ప‌రిశ్ర‌మకు చెందిన వారంటేనే నిత్యం వారిపై ప్రశంసలతో పాటు విమ‌ర్శ‌లు, వివాదాలు సైతం వస్తూనే ఉంటాయి. తాజ‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై గ‌తంలో ఓ బ‌ల్లితెర నటుడు, క‌మెడియ‌న్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. “అమ్మ రాజ‌శేఖ‌ర్ న‌న్ను వాడుకుని.. వ‌దిలేశాడు” అని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఆ బుల్లితెర న‌టుడు, ‌మెడియ‌న్ ఎవ‌రో కాదు.. జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోలో లేడీ గెట‌ప్స్ వేస్తూ త‌న అభిన‌యంతో అద‌ర‌గొట్టి పాపుల‌ర్ అయిన ప‌వ‌న్‌. అదేనండీ చీర‌క‌ట్టుతో చుక్క‌ల్లో చంద‌మామ‌లా మెరిసిపోయే మ‌న పావ‌నీ !

“జ‌బ‌ర్ధ‌స్త్” టెలివిజ‌న్ రంగంలో తిరుగులేని కామెడీ షో.. ఇందులో పాల్గొంటున్న అనేక మంది న‌టీన‌టులు.. సినీ ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌స్తున్న త‌రుణంతో ఎన్నో ఇబ్బందులు, క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌విచూశారు. అలాంటి వారిలో ప‌వ‌న్ కూడా ఒక‌రు. జ‌బ‌ర్ధ‌స్త్ కు రాక‌ముందు ప‌వ‌న్ డాన్స‌ర్‌గా ప‌నిచేశాడు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఓ ఇంట‌ర్వూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు. హైద‌రాబాద్‌కు మొద‌ట వ‌చ్చిన‌ప్పుడు తిన‌డానికి తిండి లేని రోజులు గ‌డిపాన‌నీ, అలాంటి స‌మ‌యంలో లేడీ గెట‌ప్స్ వేస్తూ డ‌బ్బులు సంపాదించాన‌ని చెప్పుకొచ్చారు.

ఆలాంటి త‌రుణంలోనే అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌కు ప‌రిచ‌య‌మ‌య్యార‌నీ, అప్పుడే త‌న ద‌గ్గ‌ర డాన్స్ అసిస్టెంట్‌గా చేరాన‌నీ, ఆ స‌మ‌యంలో ఆయ‌న బ‌ట్ట‌లు ఉత‌క‌డం, అంట్లు తోమ‌డంతో పాటు అన్నీ ప‌నులు చేసిపెట్టాన‌ని తెలిపారు. ‘ఇవ‌న్నీ అవ‌కాశాల కోస‌మేన‌నీ, త‌న‌కు ఖ‌త‌ర్నాక్ సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పి.. ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత ట‌క్క‌రి సీనిమాలో అవ‌కాశం ఇస్తాడ‌ని అనుకున్నాను.. కానీ త‌న అవ‌స‌రాల కోసం పూర్తిగా వాడుకొని వ‌దిలేశాడ‌ని చెప్పాడు. దీనికి తోడు నీ మొహం ఎప్పుడైన అద్దంలో చూసుకున్నావా.. ! అంటూ వెక్కిరించాడ‌ని.. అప్పుడే ఆయ‌న నుంచి దూరంగా వ‌చ్చేశాన‌ని’ తెలిపాడు. ఈ త‌ర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని జ‌బ‌ర్ధ‌స్త్ లో అవ‌కాశం ద‌క్కించుకున్నాన‌ని వెల్ల‌డించాడు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N