NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

దేవర తో సై అంటున్న గేమ్ ఛేంజర్.. మరి ఎవరిది పై చెయ్యి..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తారక్ మరియు రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరికీ ఈ మూవీ మంచి సక్సెస్ ని అందించిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ అనంతరం ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు.. దేవర మరియు గేమ్ ఛేంజర్. ఈ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లపై తమ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Devara to Sai is a game changer.
Devara to Sai is a game changer.

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” దేవర ” పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అలానే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” గేమ్ ఛేంజర్” పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందడం గమనార్హం. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఈ సినిమాలతో సై అంటే సై అంటూ యుద్ధానికి దిగనున్నారు.

Devara to Sai is a game changer.
Devara to Sai is a game changer.

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ డైరెక్టర్ ఆచార్య అనంతరం ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించాలని గట్టి కసరక్తులు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ రెండు సినిమాల మధ్య కంపారిజన్ మొదలైంది. ఎవరిది ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది? ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఓవర్సీస్ రేట్స్ విషయంలో గేమ్ చేంజర్ కంటే దేవర మూవీ ముందుంది. దేవర ఓవర్సీస్ ఒక డీల్ లో రూ. 27 కోట్లకు అమ్మేలా ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి ఇది చాలా ఎక్కువ.

Devara to Sai is a game changer.
Devara to Sai is a game changer.

కానీ సినిమా కనుక సూపర్ హిట్ అయితే వసూళ్లు చాలా సులువు. హనుమాన్ మూవీ కే ఓవర్సీస్ లో ఐదు మిలియన్ డాలర్లు దాటేసి ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు వచ్చేలా ఉంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఓవర్సీస్ రేట్లను ముందుగానే దిల్ రాజు ఎప్పుడో ఓ సమస్త కు రూ. 22 కోట్లకు అమ్మేశాడట. సినిమా లేట్ అవుతుందని ఆ సమస్త కంప్లైంట్ చేయడంతో వడ్డీతో సహా వాళ్ళ అమౌంట్ తిరిగి ఇచ్చేసి.. ప్రస్తుతం కొత్తగా రూ. 25 కోట్ల రేంజ్ కోట్ చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవర్సీస్ విషయంలో చరణ్ కంటే ఓ చేయి పైన ఉంది ఎన్టీఆర్. మరి దానిని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి మరి.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri