NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: నేనేమైనా నీ బిడ్డనా అని ఆదిత్యను ప్రశ్నించిన దేవి..!? ఆదిత్య సమాధానం ఏంటంటే.!?

Devatha Serial: రాధ గుడిలో నుంచి వస్తుంటే ఆదిత్యారాధన కోసం బయట నుంచొని ఉంటాడు రాధ ఆదిత్యతో ఏమీ మాట్లాడకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్లి పోతుంది.. ఆదిత్య రాధ కోసం ఫాలో అవుతాడు.. ఇక విసుగొచ్చిన రాధ ఒక చోట అవుతుంది.. రాధ ఆదిత్య ఏం మాట్లాడకున్నారంటే.!?

Devatha Serial: 19 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 19 Feb 2022 Today Episode Highlights

రాధా నేను ఇంటికి వెళుతున్నాను నా వెనక మల్ల రాకండి అని చెబుతుంది. నేను కూడా ఇంటికే వస్తున్నాను నీ సంగతి తేల్చుకోవడానికి అని ఆదిత్య అంటాడు. నేను నా బిడ్డను నీకు ఇవ్వను అని చెబుతుంది రాధ. ఇన్నాళ్లు నీ దగ్గరే ఉంది కదా ఇక దేవిని నాకు ఇవ్వమని ఆదిత్య అడుగుతాడు. నీకు దేవి కావాలి అంటే నన్ను చంపి తీసుకువెళ్ళమని అంటుంది. దేవి లేకుండా నేను ఉండలేను. నీకు దేవి కావాలంటే నా ఊపిరి తీసేసి దేవిని తీసుకెళ్ళమని చెబుతుంది. నా ఊపిరి ఉండగా దేవిని నీకు ఇవ్వను అని తేల్చి చెప్పేసింది అక్కడినుంచి వెళ్ళిపోతుంది రాథ.

Read More: Intinti Gruhalakshmi: అభి కోపంతో ఎస్సైని ఏం చేశాడు.!? తులసి ఏం చేసి అభిని కాపాడుతుంది.!?

Devatha Serial 19 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 19 Feb 2022 Today Episode Highlights

స్కూల్ నుంచి వస్తున్న దేవి దూరంగా ఆదిత్య వాళ్ళ అమ్మ మాట్లాడటం చూస్తుంది. ఆదిత్య మాటల మీద రాధ ను బెదిరించడం దేవి గమనిస్తుంది. ఇక పెనిమిటి ని తిట్టిన రాధ గార్డెన్ లో నుంచుని ఏడుస్తూ ఉంటుంది. రాధ బాధపడడం చూసిన దేవి కూడా ఏడుస్తుంది. ఇక రేపు స్కూల్ దగ్గరకి వచ్చిన ఆదిత్య ను దేవి నన్ను కలవడానికి రావద్దు అని చెబుతుంది. నిన్ను చూడకుండా నేను ఉండలేను అని ఆదిత్య అనగానే.. దేవి నేను ఏమయినా నీ కన్న కూతురినా అని అడుగుతుంది.!? ఇక ఆదిత్య ఏమని సమాధానం చెబుతాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?