NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: దూసుకెళ్తున్న దేవతా సీరియల్ రేటింగ్.. వచ్చేవారం ఇదే హైలెట్ ట్విస్ట్..! 

Devatha Serial: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. తన చెల్లి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోసిన అక్క కథే ఈ సీరియల్.. తాజాగా విడుదలైన టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.88 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది‌.. గత కొద్ది వారాలుగా ఈ సీరియల్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంటే వస్తుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Devatha Serial: 30 May 2022 Today Episode Highlights
Devatha Serial: 30 May 2022 Today Episode Highlights

సూరి తన వదినమ్మ దేవుడమ్మకి రాధ ఇంటి నుంచి వెళ్లిపోయే సరికి తను గర్భవతి అని.. ఆ నిజాన్ని ఎవరికీ చెప్పవద్దని రుక్మిణీ తన దగ్గర ఒట్టు తీసుకుందని చెబుతాడు సూరి. ఈ విషయం తెలిసిన దేవుడమ్మ ఆ స్వామిజి చెప్పినట్టు ఆదిత్య కు పిల్లలు పుట్టే అవకాశం ఉందని అది నిజమని తెలుసుకుంటుంది. అదేవిధంగా రుక్మిణీ బ్రతికే ఉంది అని కూడా ఆ స్వామీజీ చెప్పారు. కాబట్టి కచ్చితంగా రుక్మిణీ ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుందనీ తనని వెతికే పనిలో బిజీగా ఉంటుంది దేవుడమ్మ..

 

భాగ్యమ్మ సత్య కి పిల్లలు పుట్టారు అని తెలిసినా కూడా కమలా, భాష తమకు పుట్టబోయే బిడ్డలో సత్య కి ఇవ్వడానికి ఒప్పుకోదు. ఒకవేళ భాగ్యమ్మ ఏమైనా నోరు జారి రుక్మిణీ బతికే ఉందని.. ఆ రుక్మిణీకి పుట్టిన బిడ్డ దేవి అని.. దేవి ఉండగా ఆదిత్య కు మీ బిడ్డను దత్తత ఇవ్వాల్సిన అవసరం లేదని భాగ్యమ్మ నోరు జారి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవుడమ్మ రుక్మిణీ ఎక్కడ ఉందో తెలుసుకుంటుంది. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ కానుంది..

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri