NewsOrbit
ట్రెండింగ్ సినిమా

వామ్మో.. పవన్ కళ్యాణ్ ”వాచ్” విలువ అన్ని లక్షలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలు అతనొక బ్రాండ్ గా ట్రీట్ చేస్తుంటారు అతని అభిమానులు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేమైన గుర్తింపు సాధించుకున్నారు పవన్. సకలకళా వల్లబుడిగా వర్ధిల్లుతున్నారు పవన్ కళ్యాణ్. దర్శకుడిగా, రచయితగా, రాజకీయ వేత్తగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి ఏవిధంగానైతే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారో.. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఒక బ్రాండ్ గా మారారు.

తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ అంటే చాలు చాలా మందికి కలల రాకుమారుడిగా మారారు. కాగా సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవన్. కాగా రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే పవన్ సినిమాల్లో కొంత ఖాళీ దొరికినా బుక్ లో ముఖం పెట్టేస్తాడంటా ఈ స్టార్.. ఎంతపెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు.

బయటకు కూడా అలాగే కనిపిస్తారు పవన్ కళ్యాణ్. దానితో ఫ్యాన్స్ కూడా ఆయనకు ఫిదా అయిపోయారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిగా మారారు. ఆయన చేతికున్న అతి ఖరీదైన వాచే అందుకు కారణం. అదేంటి వాచ్ కారణమేంటని మీరు అనుకోవచ్చు. కాని ఎంతో సింప్లీ సిటీగా ఉండే ఈ హీరో రూ.40 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచ్ ధరించారు. ఇంకేముంది అప్పటినుంచి ఈయనపై కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎంతో సాదాసీధాగా ఉండే వ్యక్తి ఇలాంటి ఖరీదైన వాచ్ లను కూడా ధరిస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. దాంతో రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్స్ దానికి ధీటుగా సమాధానాలు ఇచ్చారు. సినిమాలో భాగంగా పెట్టుకుని ఉండవచ్చు కదా అని కౌంటర్ వేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఖరీదైన వస్తువులను ధరించిన ప్రతి సారి వార్తలో నిలుస్తున్నారేంటో.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri