NewsOrbit
సినిమా

F3 Shooting : F3″ సినిమాలో అంత కామెడీ ఉంటుందా.. అందుకు గల సాక్ష్యం ఈ ఫోటోనే..!

F3 "Is there so much comedy in the movie .. This photo is the proof of that

F3 Shooting : విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “రాజా ది గ్రేట్”, “ఎఫ్ 2”, “సరిలేరు నీకెవ్వరు” వంటి చిత్రాలు వరుస విజయాలను అందుకోవడంతో అదే జోష్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

F3 "Is there so much comedy in the movie .. This photo is the proof of that
F3 “Is there so much comedy in the movie .. This photo is the proof of that

ఎఫ్ 2 సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మరింత కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని దర్శకుడు తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లు దర్శకుడు తెలియజేశారు.ఇప్పటికే రెండు షెడ్యుల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కామెడీ సన్నివేశాలు చూస్తే పొట్ట చెక్కలు అవ్వడం ఖాయమని చెబుతున్నారు.

ఎఫ్ త్రీ సినిమాలు పూర్తిస్థాయిలో కమెడియన్ పాత్రలో చేస్తున్న సునీల్:

ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వచ్చిన తర్వాత హీరోగా చేస్తూ కామెడీ పాత్రలకు దూరమయ్యాడు.అయితే ప్రస్తుతం తిరిగి పలు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ త్రీ సినిమాలో సునీల్ పూర్తి స్థాయిలో కామెడీ పండించి ప్రజలను మరోసారి నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణలో ప్రస్తుతం సునీల్ కూడా పాల్గొన్నారు. ఎఫ్ త్రీ సినిమా మొత్తం భార్యలు చేసే ఖర్చులకు భర్తలు ఏవిధంగా డబ్బును సమకూరుస్తున్నారు అన్న నేపథ్యంలో ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు దర్శకులు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయనున్నట్లు అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu