NewsOrbit
న్యూస్ సినిమా

Getup Srinu: గెటప్ శ్రీను బిగ్‌బాస్‌కి వెళ్లక పోవటానికి అదే కారణమట!

Getup Srinu: ఈరోజుల్లో బిగ్‌బాస్ షో గురించి తెలియని వారూ ఎవరూ ఉండరు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ బిగ్‌బాస్ షోను చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. షో లో వస్తే చాలా పాపులర్ అవుతామనే నమ్మకంతో బిగ్‌బాస్ ఆఫర్ కోసం ఎదురు చూసేవారు చాలామందే ఉన్నారు. అలానే ఆఫర్ వచ్చిన కూడా వెళ్లని వాళ్లూ ఉన్నారు. కొందరు సెలబ్రెటీలను పిలిచి అధిక రెమ్యునరేషన్ ఇస్తామని ఆశపెట్టినా కూడా కొంతమంది ఆ ఆఫర్స్‌కి నో!! అనే చెప్తుంటారు. వారిలో గెటప్ శ్రీను ఒకడు. రీసెంట్‌గా బిగ్ బాస్ నుంచి గెటప్ శ్రీనుకి ఆఫర్ వచ్చింది. కానీ శ్రీను దానిని తిరస్కరించాడు.

Getup Srinu: ఎందుకు వెళ్లలేదంటే

Getup Srinu

దాంతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన మీరు ఎందుకు వెళ్లలేదు? అంతే కాకుండా జబర్దస్త్ నుండి వెళ్లిన చంటి, ఫైమా లకు కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అని అడిగిన ప్రశ్నకు శ్రీను సమాధానం చెప్పారు. “వాళ్ళు ఇప్పుడేగా వెళ్ళింది. అక్కడ వాళ్లు కాస్త సెట్టిల్ అయ్యాక సపోర్ట్ చేద్దామనుకున్నా కానీ చంటి అన్న బయటికి వచ్చేసాడు’. ఇక ఆఫర్ వచ్చిన వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే ‘ప్రస్తుతం నేను జబర్దస్త్ లో, సినిమా షూటింగ్స్ లో బిజీ గానే ఉంటున్నాను. వాటిని వదులుకొని మరీ బిగ్ బాస్ షో కోసం నా టైమ్‌ మొత్తం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళలేదు. “అని చెప్పాడు.

ఆ ఫీలింగ్ పోతది

Getup Srinu

ఒకవేళ ఎక్కడ షూటింగ్స్ ఏం లేకుండా కాలిగా ఉంటే బిగ్ బాస్ కీ వెళ్లి ఉండేవాడినెమో .అయినా బిగ్ బాస్‌లో అన్ని ఎమోషన్స్, పర్సనల్ విషయాలు బయటకి వస్తాయి. మనం పర్సనల్ గా ఎలా ఉంటామో అందరికీ తెలిసిపోతే స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపించలేం. మన విషయాలు బయటకు తెలియకుండా ఉంటేనే షూటింగ్స్‌లో యాక్టీవ్ గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. అందుకే నేను బిగ్ బాస్‌కి వెళ్లలేదు అని గెటప్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri