NewsOrbit
Entertainment News సినిమా

GodFather: “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ పై చిరంజీవి పొగడ్తలు..!

GodFather: అనంతపురం జిల్లాలో “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానుంది. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారు. ట్రైలర్ లో చెబుతున్న డైలాగులు బట్టి చూస్తే చిరంజీవి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుకకి అభిమానులు పోటెత్తారు. ఒకపక్క వర్షం కురుస్తున్న గాని.. సభా ప్రాంగణాన్ని వదిలి ఏ ఒక్కరు కూడా వెళ్లకపోవడం విశేషం.

OFFICIAL: Chiranjeevi welcomes Salman Khan on board in Godfather; Says  'sharing screen with you is joy' | PINKVILLA

ఇక ఇదే సమయంలో కుండపోత వర్షం కురుస్తున్న తడుస్తూనే చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తనతో పాటు “గాడ్ ఫాదర్” లో నటించిన బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ పై చిరు పొగడ్తల వర్షం కురిపించారు. మోహన్ రాజా ఈ సినిమా స్టోరీ చెబుతున్న సమయంలో మెగాస్టార్ లాంటి పర్సనాలిటీ కలిగిన వాళ్లు మరొకరు కావాలని కోరారు. ఆ సమయంలో అందరూ డిస్కషన్ చేసుకుంటుంటే సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని డైరెక్టరే ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు.

Salman Khan acted in Godfather for free, he did it out of love – Chiranjeevi

అయితే ఈ పాత్రకి సల్మాన్ ఒప్పుకుంటాడా అనేది సందేహంగా ఉంది. ఇటువంటి తరుణంలో ఈ బాధ్యతను రామ్ చరణ్ తీసుకుని సల్మాన్ ఖాన్ నీ ఒప్పించాడు. కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ కి సల్మాన్ ఓకే చెప్పటం నిజంగా ఆయనకి హాట్సాఫ్. అసలు స్టోరీ వినలేదు ఏమి డిస్కషన్ చేయకుండానే సల్మాన్ మా మీద ప్రేమ చేత డైరెక్ట్ గా షూటింగ్ లొకేషన్ లోకి వచ్చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకుగాను సల్మాన్ ఖాన్ కి నిజంగా కృతజ్ఞతలు. సినిమా ఒప్పుకోవటం మాత్రమే కాదు చూపించిన అభిమానానికి ప్రేమకి కూడా సల్మాన్ ఖాన్ కి చిరంజీవి థాంక్స్ చెప్పారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu