NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 26 2024 Episode 1009: మహేంద్ర వసుధారకు నిజం చెబుతాడా లేదా.

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

Guppedantha Manasu February 26 2024 Episode 1009: శైలేంద్ర అవును మామ్ ఈ దెబ్బతో వసుధారా కాలేజీ నీ వదిలి వెళ్ళిపోక తప్పదు బాబాయికి తనకి మనస్పార్ధాలు రాక తప్పదు ఇక అప్పుడు తను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోక తప్పదు అని అంటాడు శైలేంద్ర.మహేంద్ర రవీంద్ర దగ్గరికి వచ్చి ఏంటి అన్నయ్య ఏదో మాట్లాడాలి ఒంటరిగా రా అని పిలిచావు ఏంటి అని అడుగుతాడు. రవీంద్ర చెబుతాను మహేంద్ర కూర్చో వసుధారా వాళ్లు కాలేజీకి వెళ్లారా అని అడుగుతాడు. మహేంద్ర వెళ్లారు అన్నయ్య విషయం ఏంటి చెప్పు అంటాడు. రవీంద్ర నువ్వు ఏమి ఫీల్ అవునంటే చెబుతాను మహేంద్ర అంటూ మన రిషి రిషి కి కర్మకాండ జరిపిద్దాం మహేంద్ర అందుకనే నిన్ను పిలిచాను అంటాడు. మహేంద్ర ఒకసారి ఆ షాక్ అవుతాడు ఏంటి అన్నయ్య మీరు చెప్పేది రిషి కి కర్మకాండ జరిపించడమేంటి అని అంటాడు. రవీంద్ర అవును మహేంద్ర రిషి ఆత్మ శాంతి పడాలి అంటే మనం ఈ కర్మకాండ చేయక తప్పదు అంటాడు మహేంద్ర వద్దన్నయ్య ఆలోచన ఇప్పుడు వద్దు.

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights
Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

ఎందుకంటే రిషి చనిపోయాడు అని నిజాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉంది మొన్నటికి మొన్న మనం రిషి ఫోటోకి దండ వేస్తేనే వస్తారా తట్టుకోలేదు పోయి మొత్తం గొడవ చేసింది అలాంటి సిచువేషన్ లో ఇప్పుడు మనం కర్మకాండ అంటూ చేస్తే వసుధార ఊరుకోదు మన అందరిని అపార్థం చేసుకుంటుంది మనల్ని వదిలి దూరంగా వెళ్లిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. కాబట్టి రిషి ఆత్మ కోసం ఈ కార్యక్రమం జరిపించొద్దు అనడం లేదు కాకపోతే ఆ నిజాన్ని వసుధార గ్రహించాకే అందరం కలిసి ఆ కార్యక్రమం జరిపిద్దాము అని నా ఆలోచన అప్పటివరకు ఆ విషయాన్ని మనం మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిది అన్నయ్య అంటాడు మహేంద్ర. దేవయాని అయ్యో అలా అంటావ్ ఏంటి మహేంద్ర రిషి మన రక్తం మన కుటుంబం తన ఆత్మ శాంతి పడాలి అంటే ఎవరి కోసమో ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిషి బ్రతికున్న వాళ్లు కాలేజీ గొడవలు అది ఇది అంటూ తను

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights
Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

ఎప్పుడు ప్రశాంతంగా లేడు ఇప్పుడు తను చనిపోయాక నైనా తన ఆత్మకు శాంతి జరిగేలా ఈ కార్యక్రమం జరిపించకపోతే ఎలా చెప్పు నిజమే వసుధారా రిషి ని మర్చిపోలేక పోతుందని నాకు తెలుసు తను లేడు అన్న విషయాన్ని తను జీర్ణించుకోలేకపోతుందని కూడా తెలుసు అలాగని రిషికి చేయవలసిన కార్యక్రమాలు జరిపించకపోతే తన ఆత్మ ఎలా తృప్తి చెందుతుంది చెప్పు అందుకే నువ్వు వసుధారకి ఏదో ఒకటి నచ్చచెప్పి నువ్వు తనని ఒప్పించే ప్రయత్నం చెయ్యి మహేంద్ర అంటుంది దేవయాని. మహేంద్ర మన ఇంట్లో ఏ ముహూర్తాన ఏ దయ్యాలు కాలు పెట్టాయో తెలియదు కానీ కష్టాల పాలయ్యింది అంటూ దేవయానివైపు శైలేంద్రవైపు చూస్తూ ఉంటాడు మహేంద్ర. శైలేంద్ర అయ్యో బాబాయ్ ఏం చేస్తాం చెప్పు రిషి కి అలా జలగ జరగాలని రాసిపెట్టి ఉందేమో అందుకే తను వెళ్ళిపోయాడు ఏదైతే ఏంటి ఇప్పుడు తనకి కర్మకాండ జరిపించాలి కొంపతీసి వసుధార కాదంటుంది అని అభి ప్రయత్నం మాత్రం చేయకండి బాబాయ్ అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights
Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

రవీంద్ర అవును మహేంద్ర నేను చెప్పేది విను వసుధారకు ఇది నచ్చదు అంటున్నావు కాబట్టి మనం వస్తారు గుర్తు తెలియకుండా మనం నలుగురం మాత్రమే వెళ్లి ఆ కర్మకాండ పూర్తిచేసి వద్దాము ఈ విషయాన్ని వసుధారకు తెలియనివ్వకు అంటాడు మహేంద్ర అదేంటి అన్నయ్య ఈ విషయం వసుధారకు తెలిస్తే అందరూ కలిసి నన్ను మోసం చేశారని అనుకుంటుంది నేను తన దృష్టిలో నమ్మకద్రోహం చేసిన వాడిలాగా మిగిలిపోవాల్సి వస్తుంది అలా చేయడానికి నేను ఒప్పుకోను అన్నయ్య అంటాడు మహేంద్ర. రవీంద్ర సరే మహేంద్ర నా నిర్ణయం కూడా విను నా నిర్ణయంలో మార్పు ఉండదని తెలుసు కదా నువ్వు వచ్చినా రాకపోయినా నేను పెదనాన్నను కాబట్టి తండ్రి స్థానంలో ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానునీకు ఇష్టమైతే రా లేదంటే లేదు అంటాడు.మహేంద్ర సరే అన్నయ్య నీ నిర్ణయానికి నేను ఏ రోజు ఎదురు చెప్పలేదు నేను కూడా వస్తాను అంటాడు మహేంద్ర. ధరణి ఈ విషయం ఎలాగైనా వసుధారకు చెప్పాలి ఈ ప్లాన్ మా ఆయన వేసినట్టున్నాడు అందుకే ఈ విషయాన్ని వసుధారకు చెబితే తను దీన్ని ఎలాగైనా సాల్వ్ చేసుకుంటుంది అని ఫోన్ చేయబోతుంది ధరణి.శైలేంద్ర వచ్చి ఫోన్ తీసుకొని ఏంటి ధరణి వసుధారకి ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నావా వద్దు ధరణి అలా చెయ్యకు ఈ ఒక్కసారి కి నీ భర్త చెప్పినట్టు నువ్వు విను అప్పుడు ఈ ఆ వసుధార ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ కాలేజీకి మహారాజుని అవుతాను మరి నేను రాజుని అయినప్పుడు నువ్వు రాణివి అవుతావు కదా కాబట్టి నువ్వు ఈ ఒక్కసారి కి సైలెంట్ గా ఉండు అని ఫోన్ తీసుకుంటాడు.

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights
Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

కట్ చేస్తే వసుధార ఏంటి మామయ్య ఏదో మాట్లాడాలి అని వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు అసలు నాకు తెలియకుండా మాట్లాడే అంత సీక్రెట్ ఏముంటుంది అని అనుకుంటూ ఉంటుంది వసుధార. అటెండర్ మేడం ఈ ఫైల్ మీద మీరు సంతకం చెయ్యండి తర్వాత మను సార్ చేస్తారు అని చెబుతాడు. వసుధార అదేంటి మను గారు చేశాకే తర్వాత నా దగ్గరికి తీసుకురా అంటుంది.అటెండర్ లేదు మేడం సార్ ముందు మిమ్మల్ని పెట్టమన్నారు ఆ తర్వాత తను చేస్తారంట సైను అంటాడు. వసుధార కోపంగా మను దగ్గరికి వెళ్లి ఏంటి ఫైల్ మీద సంతకం పెట్టమంటే నేను పెట్టిన తర్వాత నువ్వు పెడతా నన్నావంట ఏంటి కాలేజీల్ని యాభై కోట్లు ఇచ్చి కాపాడనన్నా పొగరా డబ్బిస్తే మాత్రం పదవులు అర్హతలు విలువల గురించి తెలియదా నేను ఎండి ని అని తెలియదా అందరూ చేసిన తర్వాతే నేను ఫైనల్ చేస్తానని మీకు తెలియదా మరి అదంతా తెలిసినప్పుడు నన్ను ఎందుకు ముందుగా సైన్ చేయమన్నారు మీరు ఎందుకు తర్వాత చేస్తానన్నారు చెప్పండి అని అంటుంది. మను లేదు మేడం ముందు మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసి అంత చదివి ఓకే ఉంటే మీరు సైన్ చేస్తేనే తర్వాత మీ కింద మేము చేస్తాము నేను ఆ ఆలోచనతో చెప్పాను తప్ప వేరే ఉద్దేశంతో ఏమి చెప్పలేదు ముందుగా మీరు ఫైనల్ చేసిన తర్వాతే కదా మేమందరం చేయాలి మరి అలాంటప్పుడు మీరే లాస్ట్ గా చేస్తే ఆ ఫైలు ఎప్పుడు చెక్ చేస్తారు అందుకనే అలా పంపించాను అంటాడు. వసుధార అంతేనా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా ఎండి సీట్ దక్కించుకోవాలి కాలేజీ ని నీ చేతుల్లోకి తీసుకోవాలి అనే దురుద్దేశం ఉండటం వల్లే కదా నువ్వు అలా చేస్తున్నావు అంటుంది వసుధార.మను లేదండి వసుధార గారు మీరు నా గురించి చాలా చెడ్డగా ఆలోచన చేస్తున్నారు ఎవరైనా రాములవారి పల్లకిని మోయాలి అని ఎందుకనుకుంటారు చెప్పండి అది మంచి కార్యం కాబట్టి అందరూ చేయాలి అనుకుంటారు. అలాగే నేను కూడా ఈ కాలేజీ ని ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు అంటాడు.

Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights
Guppedantha Manasu Today Episode  February 26 2024 Episode 1009 Highlights

కట్ చేస్తే అప్పుడే మహేంద్ర కాలేజ్ కి వస్తాడు అది చూసి నువ్వు అనుపమ ఏంటి ఏంటి మహేంద్ర నువ్వు వెళ్లిన పని ఏమైంది రవీంద్ర గారు ఏం చెప్పారు అంత సీక్రెట్ ఏంటి అని అడుగుతుంది. మహేంద్ర ఏమీ లేదు అనుపమ మామూలుగా మాట్లాడడానికే రమ్మన్నారు అని అంటాడు.అనుకున్న లేదు మహేంద్ర నువ్వు అబద్ధం చెబుతున్నావని నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది చెప్పు నిజం చెప్పు మహేంద్ర రవీంద్ర సార్ ఏమన్నారు అని అడుగుతుంది

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri