NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 26 2024 Episode 145: కూతురు పరువు పోవద్దు అంటే ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వమంటున్న  ప్రెసిడెంట్..

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

Mamagaru February 26 2024 Episode 145: అతని కొట్టింది మావారే అని గంగ అంటుంది. మీ వారు అతని ఎందుకు కొట్టారే అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తాను కానీ నేను అతని ఒకసారి చూడొచ్చా అని గంగ అంటుంది. సరే వెళ్ళు గంగ చూసి రా అని వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights
Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

గంగను చూసి ఇంకా ఏం చేద్దామని హాస్పిటల్ కి వచ్చావ్ వెళ్ళిపో అని ప్రెసిడెంట్ అంటాడు. మా వారు కావాలని కొట్టలేదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని గంగ అంటుంది.కావాలానీ కొట్టకపోతే చిన్న మెదడు చితికిపోయాలా ఎలా కొడతాడమ్మా నా కొడుకు కోమలే ఉన్నాడు వెళ్ళు ఇకనుంచి అని అతను అంటాడు. సార్ పొరపాటున జరిగిపోయింది కావాలని ఎవరైనా కొడతారా చెప్పండి ఆరోజు క్షమాపణ అడగమన్నారు కానీ మా వాడిని ఎందుకు కొట్టావు అని అడగలేదు నేను చెప్తానన్నా వద్దన్నారు మీ వాడు మా సిరి జోలికి వచ్చాడు ఒకసారి మందలించాను రెండోసారి చెంప దెబ్బ కొట్టానుఅని గంగ అంటుంది.మూడోసారి చంపేద్దామని మర్డర్ ప్లాన్ చేసావా అని ప్రెసిడెంట్ అంటాడు. అలా అనకండి ఏం జరిగిందో చెప్తాను అని గంగ అంటుంది. మీ వాడు మా ఆడపడుచు ఎమ్మటి పడి తనను బలత్కారం చేయబోతుంటే మా వారు వచ్చి కొట్టారు అంతేకానీ కావాలనే కక్ష పెట్టుకుని ఏమి కొట్టలేదండి నేను చెప్పేది నిజమండి అని గంగ అంటుంది. మీ ఇంట్లో లాయర్ ఉంది కదా ఈ కేసు మీ మీదకి రాకూడదని మీ లాయర్ మేడం ఇలా చెప్పి పంపించిందా అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని ప్రెసిడెంట్ అంటాడు. ఇదే నిజమండి అని గంగ అంటుంది. మీ ఆయనను ఒక్కడినే జైలు పాలు చేయను మీ కుటుంబాన్ని అందర్నీ వేస్తాను మీ అందరిని రోడ్డు మీదకి ఏడుస్తాను వెళ్ళు అని ప్రెసిడెంట్ అంటాడు. గంగ అక్కడినుంచి పవని చూడకుండానే వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights
Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

గంగ నువ్వేంటి అమ్మాయి ఇక్కడ అని చంగయ్య అంటాడు. మామయ్య గారు నేను ప్రెసిడెంట్ తో మాట్లాడదామని వచ్చాను అని గంగ అంటుంది. నువ్వేం మాట్లాడతావ్ అమ్మ చదువుకున్నంత మాత్రాన అన్ని మీ ఆడవాళ్లు చేయలేరమ్మ వెళ్ళు అని చంగయ్య అంటాడు. పర్వాలేదులే ఉండనీయండి భర్త జైల్లో ఉన్నాడంటే ఏ భార్యకైనా బాదే కదా ఏదో ప్రయత్నం చేద్దాం అని వచ్చింది అని పెద్దమనిషి అంటాడు. నేను వెళ్లి మాట్లాడి వస్తాను ఉండండి అని పెద్దమనిషి వెళ్తాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights
Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

ప్రెసిడెంట్ గారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి మీ అబ్బాయి ఇప్పుడే కళ్ళు తెరిసాడు అతను త్వరలోనే కోలుకుంటాడు మీరేం టెన్షన్ పడకండి అని డాక్టర్ చెబుతాడు. అవునా డాక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు అని ప్రెసిడెంట్ అంటాడు. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీ అబ్బాయిని త్వరలోనే మామూలు మనిషిని చేస్తాము అని డాక్టర్ అంటాడు. డాక్టర్ గారు ఈ విషయం బయట వాళ్లకి తెలియకూడదు మా వాడు కోమలోనే ఉన్నాడని అందరూ అనుకోవాలి అని ప్రెసిడెంట్ అంటాడు. అలా ఎందుకండి చెప్పదు అని డాక్టర్ గారు అంటారు.నేను చెప్పినట్టు చేయండి చాలు అని ప్రెసిడెంట్ అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights
Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

ప్రెసిడెంట్ గారు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అండి అని అడుగుతాడు పెద్దమనిషి. మావాడి ప్రాణాలు పోయేలా ఉన్నాయండి కోమాలో ఉన్నాడు కోలుకోడని డాక్టర్లు చెప్పారు అని ప్రెసిడెంట్ అంటాడు. పెద్దమనిషి చంగయ్యను పిలుస్తాడు. పెద్దమనిషి గారు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు అనుకున్నాను కానీ ఇలా రాయబారం కోసం వచ్చారా అని ప్రెసిడెంట్ అంటాడు. చూడండి ప్రెసిడెంట్ గారు ఎవరు కావాలని చేయరు కదా చంగయ్య పెంపకం అలాంటిదొ మనకు తెలుసు కదా  అని పెద్దమనిషి అంటాడు.అంటే నా పెంపకం చెడ్డది అంటున్నారా గతంలో అతనికి నాకు డబ్బు వల్లగొడవ అయింది అందుకే అతను తన కొడుకుతో నా కొడుకు మీద మర్డర్ ఎటమ్ చేయించాడు అందుకే వాళ్ళ కుటుంబం  మొత్తం మీద కేసు పెట్టి వచ్చాను వాళ్లందరి పరువు తీస్తాను రోడ్డున పడేస్తాను అని ప్రెసిడెంట్ అంటాడు. అలా అంటే ఎలా చెప్పండి ఈ గొడవలన్నీ వద్దు కానీ ఏం చేయాలో మీరే చెప్పండి అని పెద్దమనిషి అంటాడు. ఏముందండి నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు నా ఆస్తంతా అమ్మేనా వాడిని బ్రతికించుకుంటాను లేదో తెలియదు అందుకని చ0గయ్య గారి ఆస్తంతా నా పేరు మీద రాసి ఇవ్వమనండి అని ప్రెసిడెంటు అంటాడు.

Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights
Mamagaru Today Episode February 26 2024 Episode 145 Highlights

తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాడు అందుకు పాతికవేలో లక్ష రూపాయలు అడుగుతారు కానీ ఆస్తంతా అడుగుతారు ఏంటండి ఇది పద్ధతేనా అని పెద్దమనిషి అంటాడు. ఆస్తి కావాలో కూతురు పరువు కావాలో నిర్ణయించుకోమనండి అని ప్రెసిడెంట్ అంటాడు. ఏమంటున్నారండి ప్రెసిడెంట్ గారు మీ వాడ్ని కొట్టడానికి మావాడు జైలుకు పోవడానికి నా కూతుర్ని మధ్యలో ఎందుకు లాగుతున్నారండి అది ఆడపిల్ల దాన్ని ఇందులోకి లాగకండి అని చంగయ్య అంటాడు. మీకు ఇంకా తెలియదా చ0గయ్య గారు గొడవ జరిగింది నీ కూతురు వల్ల మేము బాగా డబ్బున్న వాళ్ళ మని నీ కూతురు మా వాడి వెంటపడింది మావాడు వద్దంటున్నా మా వాడిని ప్రేమించింది వాడు కాదన్నాడని మీవాడు చేయి చేసుకొని చంపాలనుకున్నాడు అని ప్రెసిడెంటు అంటాడు. ఇప్పుడు మీరు ఆస్తిరాశి ఇవ్వకపోతే మీ కూతురు పరువు పోతుంది జీవితంలో పెళ్లి కాదు కొడుకులు జైలు పాలవుతారు ఇవన్నీ అవసరమంటావా చెప్పండి కూతురు పరువు కావాలా ఆస్తి కావాలో నిర్ణయించుకోండి అని ప్రెసిడెంట్ అంటాడు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella