NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 28 2024 Episode 1011: మహేంద్ర దాచిపెట్టిన నిజం వసుధారకు తెలుస్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

Guppedantha Manasu February 28 2024 Episode 1011: దేవయాని నేను రిషిని తలుచుకుంటూ ధరణితో బాధపడిన విషయం మీతో చెప్పాలి అనుకుంటుంది అంతే కాదు ధరణి అంటూ ఏం చేయనండి రిషి లేకపోతే నాకు ఏమి తోయడం లేదు చిన్నప్పటినుంచి వాడిని ఈ చేతులతో పెంచాను నా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా అందుకే రిషి ని నేను మర్చిపోలేక పోతున్నానండి అలాగే నన్ను ఎవరు పిలిచినా ఇంట్లో ఎవరు మాట్లాడిన సరే నాకు రిషి మాట్లాడినట్టే పిలిచినట్లే అనిపిస్తుంది అందుకే ఏం చేయాలో తోచడం లేదు ఈ మాట ధరణితో చెప్పుకుంటూ బాధపడ్డాను మీతో చెప్పుకుంటే మీ ఆరోగ్యం బాగోలేదు అందుకనే నేను ధరణి దగ్గర నా బాధను వినిపించుకున్నానండి అంటుంది

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights
Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

దేవయాని. శైలేంద్ర అవును మామ్ రిషి నా తమ్ముడు వాడు లేకపోతే నా కుడి భుజం విరిగిపోయినట్లే అనిపిస్తుంది మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉండే వాళ్ళము ఇప్పుడు వాడు లేకపోవడంతో నాకు ఇటు తోచడం లేదు ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు మా ఇద్దరి అన్నదమ్ముల బంధం అంత గొప్పది మరి ఏం చేద్దాం మామ్తప్పదు రిషికి ఖర్మకాండ జరిపిస్తేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది మనం తన రక్తసంబంధీకులుగా మనం చేయవలసిన కార్యక్రమం జరిపించాలి తప్పదు అంటాడు శైలేంద్ర.దేవయాని ఎలా నాన్న అసలు నా రిషికి ఈ పెద్దమ్మ అంటే ఎంతో ప్రేమ మరి నన్ను వదిలేసి నా కొడుకు రిషి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను ఏం చేద్దాం చెప్పు ఒక పాపం వసుధార మాత్రం ఏం చేస్తుంది

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights
Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

అందుకే ఈ విషయం వసుధారకు తెలియకుండా జరిపించాలని కదా మనం అనుకున్నాము అంటూ శైలేంద్ర దేవయాని సైగలు చేసుకుంటూ రవీంద్ర దగ్గర నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు అని అంటుంది. రవీంద్ర ఊరుకో దేవయాని శైలేంద్ర నువ్వు కూడా ఊరుకో ఏం చేస్తాం తప్పదు చూశావా రిషి నువ్వు ఎక్కడున్నావు కానీ మీ పెద్దమ్మ మీ అన్నయ్య నీ కోసం ఎంత బాధ పడుతున్నారు చూసావా అందుకే నువ్వు ఏ లోకంలో ఉన్న నీ ఆత్మ తృప్తి చెందడానికి మేము ఈ కర్మ కండ జరిపిస్తున్నాము అని రవీంద్ర అంటాడు. ధరణి నమ్మండి మామయ్య మీరు వీళ్లను నమ్మినంతకాలం వీళ్ళు ఇలాగే మోసాలు కుట్రలు చేస్తూ ఉంటారు అత్తయ్య మీరు ఇంకా ఎన్నాళ్లు నటిస్తారు మీది ఒక బతుకేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ధరణి.

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights
Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

కట్ చేస్తే మహేంద్ర రిషి ఫోటో చేతిలో పట్టుకొని నాన్న రిషి నీకు కర్మకాండ చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు కానీ ఏం చేయను నేను రాను అన్నయ్య అని చెబితే మీ పెద్దనాన్న రవీంద్ర గారు నా స్థానంలో తండ్రిగా తను కూర్చుని ఈ కార్యక్రమాన్ని నేను జరిపిస్తాను అని అంటున్నాడు కానీ ఈ విషయం వసుధారకు చెప్పకుండా రమ్మని అన్నారు కానీ నేను ఎవరికోసమైతే నీకు ఈ కార్యక్రమం జరిపించకూడదు అని అనుకుంటున్నాను వారికి అబద్ధం చెప్పి రమ్మని నన్ను మా అన్నయ్య రవీంద్ర గారు చెప్పారు కానీ ఈ విషయం తెలిస్తే వసుధార ఎంత పెద్ద గొడవ చేస్తుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ రిషి ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు మహేంద్ర.

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights
Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

కట్ చేస్తే తెల్లవారింది వసుధార అనుపమ దగ్గరకు వచ్చి మేడం మామయ్య గారు ఎక్కడైనా కనిపించారా ఇల్లంతా వెతికాను తను ఎక్కడైనా మీకు కనిపించాడా అని అడుగుతుంది.అనుపమ లేదు వసుధార మహేంద్ర నాకు ఇప్పటివరకు కనిపించలేదు తను ఎక్కడో ఒక రూములో ఉండి ఉంటాడు లే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది.వసుధార లేదు మేడం నేను ఇల్లంతా వెతికాను మామయ్య ఎక్కడ కనిపించలేదు తనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అని అంటుంది. అనుపమ తన ఇటైనా బయటికి వెళ్ళాడు ఏమో వసుధార తనే చూసుకొని చేస్తాడులే నువ్వు కాలేజీకి వెళ్ళు అంటుంది.వసుధార కాలేజీకి బయలుదేరుతుంది.మను వసుధార గారు మీరు ఒకసారి అర్జెంటుగా నాతో ఒక దగ్గరికి రావాలి అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights
Guppedantha Manasu Today Episode February 28 2024 Episode 1011 Highlights

వసుధర ఏంటి మళ్లీ ఏదైనా కొత్త ప్లాన్ చేస్తున్నావా నువ్వు కాలేజీకి యాబై కోట్లు ఇచ్చావని నువ్వు చెప్పితే ఎక్కడికి పడితే అక్కడికి ఏమీ ఆలోచించకుండా వస్తాను అని అనుకుంటున్నావా అలా జరుగుని పని నువ్వు దేనికోసం సహాయం చేశావు నాకు తెలుసు ఆ ఎండి సీటు కోసం కాలేజీని నీ ఆదినంలోకి తీసుకోవడానికి అంతే కదా అని అంటుంది. మను మేడం నేను సహాయం చేశానని మిమ్మల్ని రమ్మనడం లేదు మీకోసమే మీకు ఒక విషయం తెలియడానికే రమ్మంటున్నాను అని అంటాడు. వసుధార అయితే ఆ విషయం ఏంటో చెప్పు అని అంటుంది. మను చెప్పడానికి అంటే మీరు చూస్తేనే బాగుంటుంది మేడం అంటాడు

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri