NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Om Bheem bush: టీజర్ ని విడుదల చేసిన ” ఓం భీమ్ బుష్ ” మూవీ టీం.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్..!

Om Bheem bush: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అనేక మంది హీరోలుగా మరియు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ కొందరు భారీ పాపులారిటీ దక్కించుకుంటుంటే మరికొందరు మాత్రం సోషల్ మీడియా మధ్యమాలకే అంకితం అయిపోతున్నారు.

Ayesha Khan who participated in the teaser launch of "Om Bheem Bush" became a special attraction.
Ayesha Khan who participated in the teaser launch of “Om Bheem Bush” became a special attraction.

అయినప్పటికీ వారు సినిమాపై మక్కువ వదులుకోకుండా తమకి వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో వహించిన ” ఓం భీమ్ బుష్ ” మూవీ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Ayesha Khan who participated in the teaser launch of "Om Bheem Bush" became a special attraction.
Ayesha Khan who participated in the teaser launch of “Om Bheem Bush” became a special attraction.

V సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు యొక్క సహకారం ప్రయత్నాలు ఈ ప్రాజెక్టుకి మద్దతుగా నిలబడ్డాయి. అదేవిధంగా యువి క్రియేషన్స్ సమస్త ఈ మూవీని నిర్మిస్తుంది. ప్రీతి ముకుందన్ మరియు ఆయేషా ఖాన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకాంత్ రమిశెట్టి కళాత్మక దర్శకత్వం వహిస్తుండగా రాజ్ సినిమాతో గ్రఫీ ని అందిస్తున్నారు. ఇక నిన్న అనగా ఫిబ్రవరి 27వ తారీకున ఈ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఇక ఈ లాంచింగ్ లో హీరోయిన్స్ పాల్గొని సందడి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయుష కాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ మూవీ మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu