Tag : film industry

న్యూస్ సినిమా

Bimbisara: మూడు భాగాలుగా బింబిసారా..! నందమూరి ఫాన్స్ కి సూపర్ న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్..!

Srinivas Manem
Bimbisara: ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నప్పటికి సరైన హిట్లు లేక సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు నిలదొక్కుకోలేకపోతున్నారు. మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. తెలుగు...
న్యూస్ రాజ‌కీయాలు

మరోసారి జగన్ తో చిరంజీవి భేటీ..??

sekhar
కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ చతికిలపడింది. ఈ ఏడాది ఎలాంటి రాబడి లేకపోవడంతో సినీ పెద్దలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అవడానికి...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఆ ఇద్దరు అందమైన తెలుగు సింగర్ లకి కరోనా అంటుకుంది .. టాలీవుడ్ మొత్తం షేక్ అవుతోంది

arun kanna
కరోనా వైరస్ రోజురోజుకీ పేట్రేగిపోతోంది. ఫిలిం ఇండస్ట్రీ లో అయితే విలయతాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత సామాజిక దూరం పాటించినా…. మహమ్మారి బారిన పడే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు....
న్యూస్

కరోనా ! అందరూ మారాల్సిందేనా??

Yandamuri
వెండి తెరపై అందాలు చూపడంలో అందెవేసిన ఆ అద్భుత కళా పురుషుడు ఇప్పుడు తానే ప్రకృతి అందాలు చూస్తూ పరవశించిపోతున్నాడు. కరోనా లాక్డౌన్ తో ఆయన కూడా తన జీవన శైలి మార్చుకోక తప్పలేదు.డెబ్బయి...
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

siddhu
  ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.   ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి. ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట....
టాప్ స్టోరీస్ సినిమా

చిరు, నాగ్ తో తలసాని భేటీ

somaraju sharma
హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి...
టాప్ స్టోరీస్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు క్లీన్ చిట్!?

Mahesh
హైదరాబాద్: మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

బాలీవుడ్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక మందగమనాన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు మూడు...