NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Tollywood Actress Remunerations: బడా హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్…దేశంలోనే టాప్ లో నిలిచిన తెలుగు సినిమా తారలు!

Tollywood Actress Remunerations : మన తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ విషయం పక్కన పెడితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు హీరోయిన్లు. తాము ఓకే చెప్పిన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన తమకి పట్టి పట్టనట్లు వదిలేసి తమకి చెప్పిన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రస్తుత కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కరెక్ట్ గా లెక్కిస్తే అరడజను స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. నేల మీద నుంచి ఆకాశాన్ని అందుకోవాలి అన్న రీతిలో వీరి రెమ్యూనరేషన్ కలిగి ఉంటుంది. మరి ఏ హీరోయిన్ ఎంత రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Anushka Shetty:

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

11 ఏళ్ల అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. కొన్ని దశాబ్దాల నాటి నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న అనుష్క ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను రూ. 4 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తుంది.

2. Samantha:

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

ఇటీవలే మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సరం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సమంత ఇచ్చిన గడువు పూర్తయిన ఏ సినిమాకి కూడా ఓకే చెప్పలేదు. ఇక గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు గాను రూ.3 కోట్ల వరకు తీసుకుంటుంది.

3. Rashmika :

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

పుష్ప సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు చార్జ్ చేస్తుంది.

4. Pooja Hegde:

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన పూజ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈమె కనుక సినిమాకి ఓకే చెబితే ఆ సినిమాకి రూ. 3 కోట్ల వరకు చార్జ్ చేస్తుందట.

5. Sri Leela:

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

అలా ఎంట్రీ ఇచ్చి ఇలా వరుస హ్యాట్రిక్ హిట్లను దక్కించుకున్న శ్రీ లీల ఖాతాలో ప్రస్తుతం నాలుగు ఫ్లాప్స్ పడడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం శ్రీ లీల ఒక్కో సినిమాకు గాను రూ. 1.50 కోట్ల
వరకు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

6. Nidhi Agarwal:

Tollywood heroines who are getting huge remuneration
Tollywood heroines who are getting huge remuneration

ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీలో ఛాన్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇలా ఈ ముద్దుగుమ్మలు ఇండస్ట్రీ ని షేక్‌ చేయడంతో పాటు రెమ్యూనిరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N