NewsOrbit
సినిమా

Radhe Shyam: రాధే శ్యామ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదు!

Radhe Shyam: డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో సినిమా వెండితెమీద మేజిక్ చేయబోతోంది. ఇక సమయం దగ్గరపడే కొద్ది అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం మొదలయ్యింది. మార్చి 11 ఎప్పుడొస్తుందా? అని కళ్ళల్లో వత్తులువేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా సెన్సార్ పనుల్ని పూర్తిచేసుకుంది. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ జారీ అయింది. అలాగే సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయింది.

Radhey Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ .. రాధే శ్యామ్ క్లైమాక్స్ ఇదే .. వెంట్రుకలు నిక్కబొడుచుకోకపోతే అడగండి !

Radhe Shyam: సినిమా నిడివి ఇదే:

ఇకపోతే సినిమా మొత్తం రన్ టైమ్ మొత్తం 2 గంటల 18 నిమిషాలు అని తెలుస్తోంది. ఇక రన్ టైమ్ ఎక్కువని వచ్చిన విమర్శలన్నింటికి యూనిట్ పుల్ స్టాప్ పెట్టేసింది. వెరైటీగా సినిమా నిడివి తగ్గడం విశేషం. దాంతోపాటు సెన్సార్ టాక్ చాలా పాజిటివ్ గా రావడం విశేషం. రాధే శ్యామ్ ఒక విజువల్ ట్రీట్ అని సెన్సార్ సభ్యులు చెప్పడం విశేషం. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు అంచనాల్ని అంతకంతకు పెంచేసాయి. ఇటలీ అందాలు తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.

Radhey Shyam: ఈ 3 హైలైట్ లు చాలు.. ‘రాధే శ్యామ్’ బ్లాక్ బస్టర్ అవ్వడానికి!
భారీ హంగులు… పొంగులు!

సినిమా ఆద్యంతం భారీ హంగులతో నిండిపోయిందట. పూర్వ కాలపు డిజైన్స్, వింటేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలతో సినిమా సెన్సార్ సభ్యులను కట్టిపడేసిందట. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్-పూజాహెగ్డే ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయట. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా అంతే సూపర్బ్ గా ఉన్నాయని టాక్. ‘రాధేశ్యామ్’ పీరియాడిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్ని `జిల్` ఫేం రాధాకృష్ణ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri