NewsOrbit
Entertainment News సినిమా

Major: పవన్ కొడుకు అకిరా నందన్ కి థాంక్స్ చెప్పిన హీరో అడవి శేష్..!!

Major: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అందరికీ సుపరిచితుడే. మెగా ఫ్యాన్స్ లో అకిరా నందన్ కి సంబంధించి సినీ ఎంట్రీ ఎప్పుడు అనే దానిపై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పవన్… రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత చాలావరకు అకిరా నందన్ తల్లి సంరక్షణలోనే పెరుగుతున్నాడు. ఇప్పటికే నటన మరియు మార్షల్ ఆర్ట్స్.. ఇంక సంగీతానికి సంబంధించిన వంటి వాటి విషయంలో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఇటీవలే సంగీత స్కూల్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. పియానోలో చాలా స్పెషలిస్ట్ గా అకిరా నందన్ వాయిస్తూ ఉన్నారు.

Hero Adavi Shesh thanks Pawan's son Akira Nandan

ఇప్పటికే మహేష్ బాబు “సర్కారు వారి పాట”, “RRR” కి సంబంధించిన పాటలను వాయించడం జరిగింది. తాజాగా అడవి శేషు నటించిన మేజర్ మూవీకి సంబంధించిన.. హృదయమా అనే సాంగ్ నీ కీబోర్డ్ లో కంపోజ్ చేయడం జరిగింది. దీనిని అడివి శేష్ ద్వారా షేర్ చేయడం తో వైరల్ గా మారింది. థాంక్యూ అకీరా అంటూ అడవి శేష్ బదులిచ్చాడు. అఖిరా నందన్ కి అడవి శేష్ చాలా క్లోజ్. ఈ విషయాన్ని “మేజర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా తెలియజేయడం జరిగింది. పంజా మూవీ సినిమా చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చాలా తక్కువ.

కానీ అకిరాతో తరుచూ మాట్లాడుతూ ఉంటాను. ఈ క్రమంలో అకిరా ప్లే చేసిన మ్యూజిక్ బిట్స్ నాకు సెండ్ చేస్తూ ఉంటాడు. మేమిద్దరం బాగా క్లోజ్ అని అడవి శేష్ తెలియజేశారు. ఇండస్ట్రీలో అడవి శేష్ కి గుర్తింపు తెచ్చిన సినిమా పవన్ నటించిన “పంజా”. దీంతో అప్పటి నుండి పవన్ కుటుంబంతో మంచి సన్నిహితం ఉండటంతోపాటు అకిరా, ఆధ్యలకు బాగా క్లోజ్. కాగా తాజా వీడియో పై పవన్ అభిమానులు మరియు నెటిజన్ లు.. అకిరానందన్ టాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri