NewsOrbit
Entertainment News సినిమా

ఇండియా ఇంకా విదేశాలలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతున్న ప్రభాస్..??

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2” దెబ్బకి ప్రభాస్ కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడటం తెలిసిందే. ఈ సినిమా ఒక్క ప్రభాస్ కి మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నీ నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లింది. దీంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లిన విపరీతమైన ఆదరణ పొందుకుంటున్నరు. ఇటువంటి తరుణంలో తనకున్న ఫాలోయింగ్ బట్టి ప్రభాస్ ఇప్పుడు విదేశాలలో సరికొత్త వ్యాపారం స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే విదేశాలలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యారట.

hero prabhas planning to start hotel bussiness in foreighn countrys

ఇండియాతో పాటు స్పెయిన్, దుబాయ్ వంటి దేశాలలో హోటల్ బిజినెస్ లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్లానింగ్ వర్క్ అవుట్ చేయడంపై అతని టీం అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్. అన్ని సెట్ కాగానే త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరోల అందరిలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.

hero prabhas planning to start hotel bussiness in foreighn countrys

ఒక్కో సినిమాకి దాదాపు 100 కోట్లు నుండి 120 కోట్ల వరకు ప్రభాస్.. రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ ఆరు సినిమాలు చేస్తున్నారు ఈ మొత్తానికి దాదాపు 600 కోట్లు.. ప్రభాస్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాల పరంగా ఒకపక్క బిజీగా ఉన్నా గాని మరోపక్క ఈ హోటల్ బిజినెస్ విషయంలో ప్రభాస్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. అంతా ఓ కొలిక్కి వచ్చాక అధికారికంగా ప్రకటించడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N