NewsOrbit
Entertainment News సినిమా

Anushka: అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ అనుష్క..?

Anushka: ఇటీవల తెలుగు చలనచిత్ర రంగంలో చాలామంది హీరోయిన్ లు పలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. దాదాపు మూడు నెలలకు పైగానే ఈ వ్యాధితో పోరాడుతూ ఉంది. ఇటీవల మెల్లగా కోలుకుంటూ ఉంది. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ లకీ రెడీ అవుతూ ఉంది. ఇక తర్వాత మమత మోహన్ దాస్ సైతం మరోసారి వ్యాధికి గురి కావటం జరిగింది. గతంలో క్యాన్సర్ భారీ వినపడగా కీమోతెరపి చేయించుకుని దాని నుండి తప్పించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్టు ద్వారా వెల్లడించింది.

Heroine Anushka is suffering from a rare disease

పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఇటీవల హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లు చెప్పుకు రావటం జరిగింది. అయినా కానీ తాను పోరాడుతానని ఇతరులలో ధైర్యం నింపడానికి.. ఈ విషయాన్ని తెలియజేసినట్లు రేణు దేశాయ్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ స్వీటీ అనుష్క కూడా వింతైన వ్యాధికి గురైనట్లు ప్రచారం జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో… తనకి ఉన్న వింత సమస్య గురించి వెల్లడించింది. ఈమధ్య నవ్వడం మొదలుపెడితే దాదాపు 15 నుంచి 30 నిమిషాల పాటు నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాను అని స్పష్టం చేయడం జరిగింది.

Heroine Anushka is suffering from a rare disease

దీంతో అనుష్క చేసిన కామెంట్లు పట్ల నెటిజన్లు ఇది కూడా ఒక వింత వ్యాధి యేనా అని అంటున్నారు. మరోపక్క ఆమె అభిమానులు అనుష్క ఈ వ్యాధి నుండి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు. నవ్వటం కూడా ఒక వ్యాధి యేనా అని మరికొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అనుష్క నటించిన ఏ సినిమా విజయం సాధించలేదు. ప్రస్తుతం నవీన్ పోలీస్ శెట్టి పక్కన హీరోయిన్ గా ఓ సినిమాలో నటిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri